కావాల్సిన పదార్ధాలు
-
3
Cups లేత చెక్కు తీసిన సొరకాయ ముక్కలు
-
1
టమాటో ముక్కలు
-
1
ఉల్లిపాయ తరుగు
-
3/4
Cup నానబెట్టిన కంది పప్పు
-
1/4
Cup నానబెట్టిన పెసరపప్పు
-
1/4
tbsp పసుపు
-
2
పచ్చిమిర్చి చీలికలు
-
3
Cups నీళ్లు
-
ఉప్పు
(రుచికి సరిపడా)
-
1
tbsp నిమ్మరసం
-
1/4
Cup కొత్తిమీర తరుగు
-
తాలింపు కోసం:
-
2
tbsp నెయ్యి/నూనె
-
1
tbsp ఆవాలు
-
1
tbsp జీలకర్ర
-
2
Pinches ఇంగువ
-
2
చల్ల మిరపకాయలు
-
2
Springs కరివేపాకు
-
2
దంచిన వెల్లులి