Close Window
Print
Recipe Picture
బాదం షేక్
Street Food | vegetarian
Prep Time
2 Mins
Resting Time
120 Mins
Servings
5
1x
2x
3x
కావాల్సిన పదార్ధాలు
50 gms
బాదం పప్పు
1 liter
పాలు
1/3 cup
పంచదార
3 tbsp
కుంకుమపువ్వు నీళ్లు
ఎల్లో ఫుడ్ కలర్ - ఒక్క చుక్క
(అషనల్)
2 tsp
కస్ట్రర్డ్ పౌడర్
విధానం
Hide Pictures
బాదాం పప్పుని వేడి నీళ్లలో నానబెట్టి తొక్క తీసి 200ml పాలతో మెత్తని పేస్ట్ చేసుకోండి
పాలని ఒక పొంగు వచ్చేదాకా మరిగించి అందులో బాదం పేస్ట్ వేసి 2-3 పొంగులు మీడియం ఫ్లేమ్ మీద రానివ్వాలి
¼ కప్పు పాలల్లో వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుని పక్కనుంచుకొంది
పొంగిన బాదం పేస్ట్లో పంచదార, కుంకుమపువ్వు నీళ్లు, కస్టర్డ్ పౌడర్ పాలు, ఒక్క చుక్క రంగు వేసి సాంబారు అంత చిక్కగా అయ్యేదాకా మరగనివ్వాలి.
చిక్కబడిన బాదాం షేక్ని ఫ్రీజర్లో రెండు గంటలు ఉంచాలి. రెండు గంటల తరువాత బ్లెండర్లో వేసి హాయ్ స్పీడ్ మీద 30-40 సెకన్లు బ్లెండ్ చేసుకోవాలి.
సర్వింగ్ గ్లాసుల్లో 2 tsp బాదాం పలుకులు వేసి షేక్త్తో నిమ్పుకోండి పైన 1 tbsp బాదాం పలుకులు చల్లి సర్వ్ చేసుకోండి.