300
ml చింతపండు పులుసు (50 gm చింతపండు నుండి తీసినది)
300 - 350
ml నీళ్లు
తాలింపు కోసం
1
tbsp నూనె (తాలింపుకి)
1
రెబ్బ కరివేపాకు
1/2
tsp ఆవాలు
1/2
tsp జీలకర్ర
1/2
tsp మెంతులు
2
ఎండుమిర్చి
2
చిటికెళ్లు ఇంగువ
విధానం
నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు సాంబార్ ఉల్లిపాయలు ఉప్పు కారం వేసి కలిపి మూత పెట్టి ఉల్లిపాయల్ని మెత్తబడనివ్వాలి.
మెత్తబడ్డ ఉల్లిపాయల్లో చింతపండు పులుసు, నీళ్లు, బెల్లం, పచ్చిమిర్చి చీలికలు, పసుపు వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాలు మరగనివ్వాలి.
15 నిమిషాల తరువాత బియ్యంపిండిలో గడ్డలు లేకుండా నీళ్లు కలిపి పులుసులో కలిపి, మూత పెట్టి 2-3 నిమిషాలు చిక్కబడనివ్వాలి.
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి ఎర్రబడనివ్వాలి, ఎర్రబడుతున్న మెంతుల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువా వేసి ఎర్రగా వేపి పులుసులో పోసి మరో 5 నిమిషాలు సన్నని సెగ మీద మరిగితే తాలింపు గుబాళింపు మెంతుల సారం అంతా పులుసులోకి దిగుతుంది.