కావాల్సిన పదార్ధాలు
-
300
gms లేత బెండకాయ ముక్కలు (1 ఇంచ్ కట్)
-
3
tbps నూనె
-
1
tsp ఆవాలు
-
1/2
tsp మెంతులు
-
1
tsp జీలకర్ర
-
1
tsp పచ్చి సెనగపప్పు
-
1
tsp మినపప్పు
-
2
కరివేపాకు రెబ్బలు
-
1/2
cup ఉల్లిపాయ తరుగు
-
4
పచ్చిమిర్చి చీలికలు
-
2
ఎండుమిర్చి
-
1/4
tsp పసుపు
-
5
దంచిన వెల్లులి
-
400
ml చింతపండు పులుసు
(పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
-
1
tbsp సెనగపిండి నీళ్లు
(పిండిలో 100ml కలిపినా నీరు)
-
3
tbsp బెల్లం
-
ఉప్పు - రుచికి సరిపడా