కావాల్సిన పదార్ధాలు
-
400
gms బోన్లెస్ రవ్వ చేప
-
1
tsp నిమ్మరసం
-
1
tsp అల్లం వెల్లులి పేస్ట్
-
1
tsp కొత్తిమీర తరుగు
-
ఉప్పు
-
1/2
tsp వాము
-
3/4
tsp వేయించిన జీలకర్ర పొడి
-
1/2
tsp గరం మసాలా
-
1
tsp కారం
-
1/8
tsp పసుపు
-
3-4
tbsps శెనగపిండి
-
1
tbsp బియ్యం పిండి
-
3-4
tbsps నీళ్ళు
-
నూనె వేపుకోడానికి