Close Window
Print
Recipe Picture
బొప్పాయి క్యాబేజీ సలాడ్ | మంచి స్కిన్, వెయిట్ లాస్ కోసం
Healthy Recipes | vegetarian
Prep Time
5 Mins
Cook Time
7 Mins
Servings
2
1x
2x
3x
కావాల్సిన పదార్ధాలు
3/4 cup
చెక్కు తీసుకున్న పచ్చి బొప్పాయి తురుము
3/4 cup
క్యాబేజీ తురుము
1
పచ్చిమిర్చి
2 tbsp
వేయించిన పల్లీల పొడి
3/4 tsp
ఆవాలు
1 tbsp
నూనె
1/2 cup
దానిమ్మ గింజలు
1 tbsp
నిమ్మ రసం
2 tbsp
కొత్తిమీర
విధానం
Hide Pictures
నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటమన్నాక చీరిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి
ఆ తరువాత పచ్చి బొప్పాయి తురుము, క్యాబేజీ తురుము సాల్ట్ వేసి 2-3 నిమిషాలు లో ఫ్లేం మీద ఫ్రీ చేసుకోండి
తరువాత స్టవ్ ఆఫ్ చేసి దానిమ్మ గింజలు, వేయించిన పల్లీల పొడి, నిమ్మరసం, కొత్తిమీర తురుము వేసి కలుపుకుని సర్వ్ చేసుకోండి