Close Window
Print
Recipe Picture
కేరట్ జింజిర్ సూప్
Healthy Recipes | vegetarian
Prep Time
1 Mins
Cook Time
20 Mins
Servings
2
1x
2x
3x
కావాల్సిన పదార్ధాలు
300 gm
కేరట్
800 ml
నీళ్లు
1
బిర్యానీ ఆకు
5 Cloves
వెల్లులి
1/2 tbsp
మిరియాలు
1/2 Inch
అల్లం
ఉప్పు
1 tbsp
నూనె
1/4 Cup
ఉల్లిపాయ
విధానం
Hide Pictures
నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, వెల్లులి మిరియాలు అల్లం ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపుకోండి
వేగిన మిరియాల్లో ఉల్లిపాయ కేరట్ ముక్కలు వేసి 3 నిమిషాలు వెస్పుకోండి, తరువాత అరా లీటర్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడకనివ్వాలి
మెత్తగా ఉడికిన కేరట్ని నీళ్లతో సహా మెత్తని పేస్ట్ చేసుకోండి
మెత్తని కేరట్ పేస్ట్ని జల్లెడలో వేసి వడకట్టుకోండి, ఆ తరువాత 300 ml నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి
5మరుగుతున్న సూప్ పైన నురగ ఏర్పడుతుంది, ఆ నురగని తీసేయండి. దింపే ముందు ఉప్పు వేసి కలిపి దింపేసుకోండి. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.