కావాల్సిన పదార్ధాలు
-
1/2
kilo క్యారెట్ ముక్కలు
-
250
ml నీళ్ళు
-
పొడి కోసం
-
1/4
cup వేరు సెనగపప్పు
-
1/4
cup నువ్వులు
-
1/4
cup ఎండుకొబ్బరి పొడి
-
1
tbsp ధనియాలు
-
1
tbsp సెనగపప్పు
-
1
tsp జీలకర్ర
-
ఉప్పు
-
7 - 8
వెల్లూలి
-
1
tbsp కారం
-
వేపుడు కోసం
-
3
tbsp నూనె
-
1
tsp ఆవాలు
-
1
రెబ్బ కరివేపాకు
-
1/2
tsp పసుపు
-
2
tsps కొత్తిమీర