కావాల్సిన పదార్ధాలు
-
1
cup రైస్
(పొడి పొడిగా కాస్త ఉప్పు వేసి ఉడికించుకోండి)
-
1
cup కేరట్ తురుము
-
2
tbsp పచ్చి కొబ్బరి తురుము
-
1/2
cup ఉల్లిపాయ తరుగు
-
2
పచ్చిమిర్చి
-
2
రెబ్బలు కరివేపాకు
-
2
tbsps కొత్తిమీర
-
1
tbsp నిమ్మరసం
-
1
tsp సాంబార్ పొడి
-
ఉప్పు
-
3
tbsps నూనె
-
15
జీడి పప్పు
-
1
inch దాల్చిన చెక్క
-
4
యాలకలు
-
4
లవంగాలు
-
1
బిరియాని ఆకు