750
ml పలుచని చింతపండు నీళ్లు (75 gm చింతపండు నుండి తీసినది)
3
tbsp ధనియాలు
5 - 6
ఎండుమిర్చి
1
tsp జీలకర్ర
1
tsp మిరియాల పొడి
2
కరివేపాకు కాడలతో సహా
ఉప్పు
1/2
tsp పసుపు
4
పచ్చిమిర్చి చీలికలు
తాలింపు కోసం
1.5
tsp నూనె
1/2
tsp ఆవాలు
1/2
tsp జీలకర్ర
1/2
tsp ఇంగువ
1
ఎండుమిర్చి
విధానం
చారు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు మరగనివ్వాలి.
15 నిమిషాల తరువాత రుచి చుడండి చారులోకి దినుసుల సారం దిగింది లేనిది. అవసరమైతే ఇంకాసేపు మరగనివ్వాలి. ఆ తరువాత దింపేసుకోవాలి.
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు సామాగ్రీ అంతా వేసి వేపి మరిగిన చారుని వడకట్టి తాలింపులో పోయండి. ఆ తరువాత చారుని ఒక్క పొంగు రానిచ్చి దింపేసుకోండి. (చారు చేసే ముందు ఒక్క సారి టిప్స్ చుడండి) .