కావాల్సిన పదార్ధాలు
-
కాజు పేస్ట్ కోసం
-
1/3
cup జీడిపప్పు
(30 నిమిషాలు నానబెట్టాలి)
-
2
tsp చిరోన్జీ /బాదాం
(30 నిమిషాలు నానబెట్టాలి)
-
కోఫ్తా కోసం
-
250
gms బోన్లెస్ చికెన్
(మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకున్నది)
-
ఉప్పు
-
1/2
tsp మిరియాల పొడి
-
1/2
tsp గరం మసాలా
-
1/2
tsp అల్లం వెల్లులి ముద్ద
-
1
tbsp నూనె
-
2
tsp కొత్తిమీర తరుగు
-
1
పచ్చిమిర్చి మధ్యకి చీరిన సన్నని తరుగు
-
2
tsp నూనె వేపుకోడానికి
-
గ్రేవీ కోసం
-
3
tbsp నూనె
-
1
tbsp నెయ్యి
-
2
యాలకలు
-
2
లవంగాలు
-
ఇంచ్ దాల్చిన చెక్క
-
ఉప్పు
-
1
cup ఉల్లిపాయ తరుగు
-
1
పచ్చిమిర్చి తరుగు
-
1/2
tsp అల్లం వెల్లులీ ముద్ద
-
1.5
cup నీళ్ళు
-
1/2
tsp మిరియాల పొడి
-
1
tsp నెయ్యి
-
2
tsp ఫ్రెష్ క్రీమ్ (పాల మీగడ )