Close Window
Print
Recipe Picture
దోసావకాయ | దోస ఆవకాయ | ఈ పక్కా కొలతలతో చేయండి కంచాలు కంచాలు లాగించేస్తారు
Pickles & Chutneys | vegetarian
Prep Time
10 Mins
Cook Time
5 Mins
Resting Time
300 Mins
Servings
50
1x
2x
3x
కావాల్సిన పదార్ధాలు
400 gms
పుల్లని దోసకాయలు
1/3 cup
కారం
(70 gm)
1/4 cup
ఉప్పు
(¼ Cup + 1 tsp)
ఆవపిండి
(1 Spoon less than 1/3 Cup)
1/2 tsp
పసుపు
3/4 cup
నూనె
విధానం
Hide Pictures
ఆవాలలో పసుపు వేసి మెత్తని పొడి చేసుకోండి
ఆవాల పొడి లో కారం ఉప్పు కలిపి పక్కనుంచుకోండి
దోసకాయలని కడిగి తుడిచి, పూర్తిగా ఆరబెట్టి గింజలు తీసేసి, ½ అంగుళం ముక్కలుగా కోసుకోండి
దోస ముక్కల్లో, కలిపి ఉంచుకున్న ఆవాలు, కారం కలిపి ఉంచుకున్న పొడి, నూనె వేసి బాగా కలుపుకోండి
ఈ కలిపిన వెంటనే తినవచ్చు, కనీసంఐదు గంటలు ఊరితే దోసకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టి రుచిగా ఉంటుంది.
ఈ పచ్చడి కనీసం 3 నెలలు నిలవుంటుంది