దహీ పోహా | అటుకుల దద్దోజనం

Prasadam | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 2 Mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup మందంగా ఉండే అటుకులు
  • 1 1/4 cup పెరుగు
  • 1 tsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • 2 చల్ల మిరపకాయలు
  • 1 రెబ్బ కరివేపాకు

విధానం

  1. కడిగి ఆరబెట్టిన అటుకులలో పెరుగు ఉప్పు కలిపి పక్కనుంచుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు పెట్టి అటుకులలో కలిపేసుకోవాలి.
  3. ఇది పోహా వెంటనే తింటే చాలా రుచిగా ఉంటుంది.