1.5(185)
Cup (gms) ఉప్పేసి పొడి పొడిగా వండుకున్న అన్నం
విధానం
చికెన్కి మసాలాలు కార్న్ ఫ్లోర్ పట్టించి కనీసం 30 నిమిషాలు నానబెట్టుకోండి.
నూనె బాగా వేడి చేసి, నానిన చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి. తరువాత తీసి పక్కనుంచుకోవాలి
మిగిలిన నూనెలో గుడ్లని బాగా బీట్ చేసి పోసి పొంగించండి. పొంగిన గుడ్డుని పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకోండి. తరువాత అల్లం వెల్లులి తరుగు వేసి టాస్ చేసుకోవాలి
తరువాత బీన్స్ కేరట్ కార్న్ క్యాబేజ్ వేసి ఒకే నిమిషం టాస్ చేసుకోండి. తరువాత ఉప్పు మిరియాల పొడి వేసి టాస్ చేసుకోండి
టాస్ చేసుకున్న తరువాత పొడి పొడిగా వండుకున్న అన్నంతో పాటు మిగిలిన సామగ్రీ అంతా వేసి 2-3 నిమిషాలు కేవలం హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి.
ఆఖరుగా వేపుకున్న చికెన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మరో నిమిషం టాస్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.