కావాల్సిన పదార్ధాలు
-
400
gms గోరుచిక్కుడు కాయలు
-
1
tsp ఉప్పు
-
నీళ్ళు – ఉడికించుకోడానికి
-
గసాగసాల కారం కోసం
-
7-8
ఎండుమిర్చి
-
1
tbsp గసగసాలు
-
ఎండుకొబ్బరి
-
ఉప్పు
-
వేపుడు కోసం
-
1/4
cup నూనె
-
3/4
cup ఉల్లిపాయ తరుగు
-
3
పచ్చిమిర్చి
-
ఉప్పు
-
2
చిటికెళ్లు పసుపు
-
1
tsp అల్లం వెల్లులి ముద్ద
-
2
చిటికెళ్లు గరం మసాలా
-
కొత్తిమీర – కొద్దిగా