ఈసీ కుక్కర్ పరమాన్నం | చావల్ కి ఖీర్ | పాయసం

Sweets | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup బియ్యం (30 నిమిషాలు నానబెట్టినది)
  • 2 tbsps పెసరపప్పు (30 నిమిషాలు నానబెట్టినది)
  • 1/2 cup పాలు
  • 1.5 cup నీళ్ళు
  • 1.5 cup బెల్లం
  • 1/4 cup నీళ్ళు - బెల్లం కరిగించడానికి
  • 3 యాలకలు
  • 3 tbsps నెయ్యి
  • 10 జీడిపప్పు
  • 3 tbsps ఎండు ద్రాక్ష
  • 1/2 tsp యాలకల పొడి

విధానం

  1. కుక్కర్లో పాలు, నీళ్ళు, బియ్యం వేసి లో – ఫ్లేమ్ మీద 3 కూతలు వచ్చేదాకా వండుకోండి .
  2. మరో పాన్లో బెల్లం తురుము కొద్దిగా నీళ్ళు పోసి బెల్లం కరిగించి వాడకట్టుకోవాలి .
  3. మెత్తగా ఉడికిన పాయసంలో వాడకట్టిన పాకం పోసి పాయసన్ని 3-4 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. ఉడుకుతున్న పరమాన్నంలో పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలి .
  4. పాన్లో నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి కిస్మిస్ని వ పొంగు రానిచ్చి ఉడుకుతున్న పరమాన్నంలో కలిపేయాలి అలాగే యాలకలపొడి కూడా.