కాలీఫ్లవర్ 65 | గోబీ 65

Starters | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Resting Time 15 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 3 tbsp నూనె
  • 2 tbsp వెల్లులి తరుగు
  • 3 tbsp ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చి మిర్చి చీలికలు
  • 2 Sprigs కరివేపాకు
  • 3 ఎండుమిర్చి
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. మరిగే వేడి నీటిలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి70% ఉడికించి పూర్తిగా చల్లార్చండి.
  2. పెరుగు మిశమ్ర ం కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసికలిపిపక్కనుంచండి
  3. చల్లారిన కాలీఫ్లవర్ ముక్కల్లో మైదా కార్న్ఫ్లో ర్ తగినన్ని నీళ్లు వేసిటాస్ చేసినెమ్మదిగా పట్టించండి
  4. మరిగేవేడినూనెలో సగం ముక్కలు వేసిమీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపితీసుకోండి.
  5. నూనె బాగా వేడిచేసిఎండుమిర్చి వెల్లులి వేసిహైఫ్లేమ్ మీద వేపుకోవాలి.
  6. తరువాత కరివేపాకు ఉల్లిపాయ తరుగు పచ్చి మిర్చి తరుగు వేసిహైఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి.
  7. తరువాత పెరుగు మిశమ్ర ం పోసి మీడియం బాగా కలుపుతూ చిక్కబడనివ్వా లి.
  8. చిక్కబడిన పెరుగు మిశమ్ర ంలో వేపుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసిహైఫ్లేమ్ మీద మిశమ్ర ం పీల్చు కునేదాకా టాస్ చేసి కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవాలి.