కావాల్సిన పదార్ధాలు
-
200
gms పనీర్
-
1/2
cup సన్నని ఉల్లిపాయ తరుగు
-
1
cup టమాటో ప్యూరీ
(200 ml)
-
1
టమాటో ముక్కలు
-
1
ఉల్లిపాయ పెద్ద పాయలు
-
10 - 15
సగం కాప్సికం ముక్కలు
-
1
tbsp అల్లం వెల్లూలి ముద్దా
-
1/4
cup నూనె
-
1
tsp నెయ్యి
-
1
tbsp దంచిన ధనియాలు
-
1
tsp జీలకర్ర
-
1
tsp సోంపు
-
3
ఎండు మిర్చి
-
1
tsp ధనియాల పొడి
-
1
tsp వేయించిన జీలకర్ర పొడి
-
సాల్ట్
-
1/4
tsp పసుపు
-
1
tsp కారం
-
1/2
tsp గరం మసాలా
-
150
ml నీళ్ళు