కావాల్సిన పదార్ధాలు
-
గ్రేవీ కోసం
-
3
పండిన ఎర్రటి టొమాటోలు
-
1
ఇంచ్ అల్లం ముక్క
-
1/4
cup జీడిపప్పు
((15 mins నానబెట్టినది))
-
3
పచ్చిమిర్చి
-
4
వెల్లూలి
-
2
యాలకలు
-
3
లవంగాలు
-
2
ఎండు మిర్చి
-
1/2
tsp మిరియాలు
-
1/4
cup మీగడ పెరుగు
-
తగినన్ని నీళ్ళు మెత్తగా రుబ్బుకోడానికి
-
కూర కోసం
-
1/2
cup నూనె
-
3/4
cup జీడిపప్పు
-
150
gms మష్రూమ్స్
-
1
ఉల్లిపాయ సన్నని తరుగు
-
1
tsp జీలకర్ర
-
1/2
tsp కారం
-
1/2
tsp గరం మసాలా
-
1/2
tsp ధనియాల పొడి
-
2
tsps కాశ్మీరీ కారం
-
1.5
tsps ఉప్పు
-
350
ml నీళ్ళు
-
1
tbsp నెయ్యి
-
2
tbsps కొత్తిమీర తరుగు
-
1/2
చెక్క నిమ్మరసం