కావాల్సిన పదార్ధాలు
-
కారా బాత్:
-
1
cup రవ్వ
-
3-4
tbsp నెయ్యి
-
2
tbsp నూనె
-
1
tbsp ఆవాలు
-
1/2
tbsp సెనగపప్పు
-
1/2
tbsp జీలకర్ర
-
2
Sprigs కరివేపాకు
-
1
tbsp అల్లం తురుము
-
2
పచ్చిమిర్చి
(సన్నని తరుగు)
-
1
cup ఉల్లిపాయ తరుగు
-
ఉప్పు
(రుచికి సరిపడా)
-
2
tbsp కేరట్ తరుగు
-
2
tbsp బీన్స్ తరుగు
-
2
tbsp కాప్సికం తరుగు
-
2
tbspp బటాణీ
-
1/4
cup టమాటో
-
1/2
tbsp పసుపు
-
1
tbsp పంచదార
-
కొత్తిమీర
(చిన్న కట్ట)
-
1
tbsp వాంగి బాత్ పొడి
-
1
tbsp నిమ్మరసం
-
2
tbsp పచ్చి కొబ్బరి తురుము
-
నీరు చట్నీ:
-
అల్లం
(అంగుళం ముక్క)
-
10-12
వెల్లులి
(చిన్నవి)
-
4-5
పచ్చిమిర్చి
-
కొత్తిమీర
(చిన్న కట్ట)
-
15-20 Leaves
పుదీనా
-
ఉప్పు
-
2
tbsp పుట్నాల పప్పు
-
చింతపండు
-
250-300
ml నీరు
-
200
gms పచ్చి కొబ్బరి
-
నీరు చట్నీ తాలింపు కోసం:
-
1-1 1/2
tbsp నూనె
-
1/2
tbsp ఆవాలు
-
1
tbsp సెనగపప్పు
-
1/2
tbsp జీలకర్ర
-
2
ఎండుమిర్చి
-
2
pinches ఇంగువ
-
2
Sprigs కరివేపాకు