మంగ్లూర్ స్పంజీ సెట్ దోశా | నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే దోశలే సెట్ దోశలు
Breakfast Recipes
|
vegetarian
Prep Time20 Mins
Resting Time720 Mins
Servings12
కావాల్సిన పదార్ధాలు
1 1/2
cup కప్స్ రేషన్/దోశల బియ్యం
1
tsp మెంతులు
1/2
cup మినపప్పు
1/2
cup మందంగా ఉండే అటుకులు
ఉప్పు రుచికి సరిపడా
1
tsp వంట సోడా
1/2
tsp పసుపు
నీళ్ళు
విధానం
బియ్యం, మినపప్పు, మెంతులు, అటుకులు వేసి బాగా కడిగి 5 గంటలు నానబెట్టాలి.
5 గంటల తరువాత మిక్సీలో కొద్దికొద్దిగా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బుకున్న పిండిని 12 గంటలు నానబెట్టాలి.
12 గంటల తరువాత రుచికి సరిపడా సాల్ట్, ఇంకా వంటసోడాలో కాసిని నీళ్ళు పోసి పిండిని గరిట జారుగా బాగా కలుపుకోవాలి
వేడెక్కిన పెనం మీద పెద్ద గరిటెడు పిండిని ఒకే దగ్గర ఒకే సారి పోసి వదిలేయాలి. తరువాత అంచుల వెంట నూనె వేసి స్టీం బయటకి పోనీ మూత పెట్టి మీడియం ఫ్లేం మీద స్టీం కుక్ చేసుకోవాలి.