కావాల్సిన పదార్ధాలు
-
మిరియాల పేస్ట్ కోసం:
-
2
tbsp మిరియాలు
-
1
tbsp జీలకర్ర
-
1.5
tbsp ధనియాలు
-
1
tbsp పెసరపప్పు/సెనగపప్పు
-
1/4
tbsp మెంతులు
-
1
tbsp బియ్యం
-
8-10
ఎండు మిర్చి
-
1/4
Cup పచ్చి కొబ్బరి ముక్కలు
-
1
Sprig కరివేపాకు
-
పులుసు కోసం:
-
3
tbsp నూనె
-
1
tbsp ఆవాలు
-
2
Sprigs కరివేపాకు
-
2
Pinches ఇంగువా
-
1
Cup సాంబార్ ఉల్లిపాయలు
-
10
వెల్లులి
-
ఉప్పు
(రుచికి సరిపడా)
-
1/4
tbsp పసుపు
-
2
టమాటో
(ముక్కలు)
-
300
ml చింతపండు పులుసు
(50gm చింతపండు నుండి తీసినది)
-
400-500
ml నీరు