కావాల్సిన పదార్ధాలు
-
ఉల్లిపాయ పేస్ట్ కోసం:
-
1
tbsp నూనె
-
1
Cup ఉల్లిపాయలు
-
3
tbsp ఎండు కొబ్బరి పొడి/ ముక్కలు
-
7-8
జీడిపప్పు
-
1
tbsp నువ్వులు
-
కుర్మా కోసం :
-
3
tbsp నూనె
-
3
tbsp అల్లం వెల్లులి పేస్ట్
-
ఉప్పు
-
1.5
tbsp కారం
-
1
tbsp వేపిన జీలకర్ర పొడి
-
1
tbsp ధనియాల పొడి
-
1
tbsp గరం మసాలా
-
2
Pinches పసుపు
-
2
టొమాటోలు పేస్ట్
(పండిన)
-
2
ఉల్లిపాయలు
(ఉల్లిని పెద్ద పాయలుగా చేసినవి)
-
చింతపండు
(ఉసిరికాయంత చింతపండు నుండి తీసిన పులుసు)
-
కొత్తిమీర
(కొద్దిగా)