ఆరెంజ్ పుల్ల ఐస్ | అందరిళ్ళలో ఉండే ఈ మూడింటితో పుల్ల ఐస్

Summer Recipes | vegetarian

  • Prep Time 2 Mins
  • Resting Time 360 Mins
  • Total Time 2 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 400 ml ఆరెంజ్ జూస్
  • 1/3 cup పంచదార
  • 2 tsp నిమ్మరసం
  • ఆరెంజ్ తోనల్లో ఉండే బల్బ్స్

విధానం

  1. ఆరెంజ్ జూస్లో మిగిలిన పదార్ధాలన్నీ వేసి పంచదార కరిగించండి.
  2. పంచదార కరిగాక మౌల్డ్స్ లో కొద్దిగా ఆరెంజ్ బల్బ్స్ వేసి ఆరెంజ్ జూస్ ఫిల్ చేసి మూత పెట్టి ఫ్రీజర్ లో రాత్రంతా ఉంచండి.
  3. తరువాతి రోజు నీళ్ళలో మౌల్డ్ 10 సెకన్లు ఉంచితే సులభంగా వచ్చేస్తాయ్!!!