పానకం | దక్షిణభారత దేశం లో ఎంతో ప్రాచుర్యం పొందిన పానకం

Prasadam | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 5 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 75 gm బెల్లం
  • 300 gm నీళ్ళు
  • ఉప్పు – చిటికెడు
  • 1/2 A pinch పచ్చకర్పూరం
  • 10 - 12 తులసి ఆకులు
  • 1/2 tsp యాలకలపొడి
  • 1/2 tsp సొంటి పొడి
  • 1 tsp నిమ్మరసం
  • 1/2 tsp మిరియాల పొడి

విధానం

  1. బెల్లం లో నీళ్ళు మిగిలిన పదార్ధాలన్నీ వేసి కరిగించాలి, తరువాత వడకట్టుకోవాలి
  2. వడకట్టుకున్న పానకంలో మిరియాల పొడి, నిమ్మరసం, తులసి ఆకులు వేసి కలుపుకోవాడమే!