Close Window
Print
Recipe Picture
హెల్తీ పుదీనా కూలర్ | వేసవిలో శరీరాన్ని చల్లబరిచే హెల్తీ డ్రింక్
Desserts & Drinks | vegetarian
Prep Time
3 Mins
Resting Time
60 Mins
Total Time
3 Mins
Servings
6
1x
2x
3x
కావాల్సిన పదార్ధాలు
పుదీనా ఆకులు- ఒక కట్ట
కొత్తిమీర – చిన్న కట్ట
3/4 Inch
అల్లం
4
యాలకలు
50 - 60 gms
బెల్లం
750 ml
నీళ్ళు
1 tbsp
నిమ్మరసం
విధానం
Hide Pictures
బెల్లంలో నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించండి.
మిగిలిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్గా చేసుకోండి.
కరిగిన బెల్లంని వడకట్టుకోండి, అందులో పుదీనా పేస్ట్ వేసి కలుపుకోండి.
కలిపిన పుదీనా కూలర్ని మట్టి పాత్రలో అయితే 2 గంటలు ఉంచండి. ఫ్రిజ్లో ఉంచి తాగాలనుకుంటే గంట ఉంచండి. ఐస్ వాటర్ పోసుకుంటే వెంటనే తాగొచ్చు.