కావాల్సిన పదార్ధాలు
-
100
ml రోస్ సిరప్
-
2
tbsps సబ్జా
-
1.25
tbsp నిమ్మరసం
-
8 - 10
ఐసు ముక్కలు
-
600
ml చల్లని నీళ్ళు
విధానం
-
సబ్జా గింజలు నీళ్ళు పోసి ఉబ్బేదాకా నానబెట్టాలి
-
మిగిలిన పదార్ధాలు రోస్ సిరప్, ఐస్, చల్లని నీళ్ళు సబ్జా నిమ్మరసం వేసి కలిపి సర్వ చేయండి.