250
ml చింతపండు పులుసు (75 గ్రాముల చింతపండు నుండి తీసినది)
1.5
tbsp కారం
2
tsp రెడీమేడ్ సాంబార్ పొడి
ఉప్పు
2
tbsp నూనె
1/2
tsp ఆవాలు
1/4
tsp మెంతులు
1/4
tsp ఇంగువ
1
రెబ్బ కరివేపాకు
20
సాంబార్ ఉల్లిపాయలు
3
ఫ్రెంచ బీన్స్ (2 ఇంచులు పొడవు)
4
పచ్చిమిర్చి (చీరినవి)
6 - 7
బూడిగా గుమ్మడి ముక్కలు
4 - 5
వంకాయ ముక్కలు
6 - 7
ములక్కడ ముక్కలు
7- 8
తీపి గుమ్మడి ముక్కలు
1/4
cup అంగుళం సైజు కేరట్ ముక్కలు
సగం కాప్సికం ముక్కలు
2
టొమాటో (పెద్ద ముక్కలు)
550 - 600
ml నీళ్ళు
1
tsp ధనియాల పొడి
1
tbsp బెల్లం
తాలింపు
2
tsp నెయ్యి
1/2
tsp ఆవాలు
3
ఎండుమిర్చి
1
tsp జీలకర్ర
2
కరివేపాకు రెబ్బలు
కొత్తిమీర – చిన్న కట్ట
విధానం
కుక్కర్లో కందిపప్పు పెసరపప్పు పసుపు నీళ్ళు పోసి కుక్కర్ మూతపెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
ఉడికిన పప్పుని మెత్తగా ఏనుపుకోవాలి.
గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు వేసి మెంతులు ఎర్రగా వేగనివ్వాలి తరువాత ఇంగువ కరివేపాకు వేసి వేపుకోండి.
వేగిన తాళింపులో సాంబార్ ఉల్లిపాయాలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి, ఆ తరువాత మిగిలిన కాయ కూర ముక్కలు అన్నీ వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి.
ఈ లోగా చింతపండు పులుసులో కారం సాంబార్ పొడి వేసి కలిపి ఉంచుకోండి.
ఏనుపుకున్న పప్పు 250 ml నీళ్ళు పోసి కలిపి మూతపెట్టి 15-20 మరిగించాలి. తరువాత బెల్లం వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి.
తాలింపు కోసం నెయ్యి కరిగించి అందులో తాలింపు సామానంతా వేసి వేపి సాంబార్లో కలిపి కొత్తిమీర తరుగు కూడా వేసి మరో 3 నిమిషాలు మారిగిచి దింపేస్తే పెళ్ళిళ్ళ సాంబార్ రెడీ.