కావాల్సిన పదార్ధాలు
-
అన్నం ఉడికించడానికి:
-
3/4
Cup బియ్యం
-
1/3
Cup కందిపప్పు
-
1/2
tbsp పసుపు
-
1
tbsp ఉప్పు
-
1
litre నీరు
-
చింతపండు పులుసు :
-
1/2
Cup చింతపండు పులుసు
(40 gm నుండి తీసినది)
-
1
tbsp కారం
-
2
tbsp సాంబార్ పొడి
-
ఉప్పు
(రుచికి సరిపడా)
-
1/4
tbsp పసుపు
-
35
gms బెల్లం
-
సాంబార్ అన్నానికి:
-
6
tbsp నూనె
-
1
tbsp ఆవాలు
-
1/4
tbsp మెంతులు
-
2
ఎండుమిర్చి
-
2
Sprigs కరివేపాకు
-
ఇంగువ
(కొద్దిగా)
-
7-8
Pieces మునక్కాడలు
-
1/4
Cup ఉల్లిపాయ
-
12-15
సాంబార్ ఉల్లిపాయలు
-
2
పచ్చిమిర్చి చీలికలు
-
10
అరటికాయ ముక్కలు
-
10
కేరట్ ముక్కలు
-
10
Pieces చిలకడ దుంపలు
-
6-7
Pieces బెండకాయ ముక్కలు
-
10
Pieces ఫ్రెంచ్ బీన్స్
-
10
Pieces తీపి గుమ్మడి ముక్కలు
-
10
Pieces కాలీఫ్లవర్ ముక్కలు
-
1/2
Cup టమాటో ముక్కలు
-
1/2
litre వేడి నీరు
-
1/4
Cup నెయ్యి
-
1/4
Cup కొత్తిమీర తరుగు