కావాల్సిన పదార్ధాలు
-
నువ్వుల కారం కోసం
-
3
tbsp నల్ల నువ్వులు
-
2
tbsp మినపప్పు
-
6 - 8
ఎండు మిర్చి
-
1
రెబ్బ కరివేపాకు
-
2
చిటికెళ్లు ఇంగువ
-
ఉప్పు
-
1
cup బియ్యం
(185 gm ఉప్పేసి పొడి పొడిగా వండుకున్నది)
-
తాలింపు కోసం
-
3
tbsp నువ్వుల నూనె/ నెయ్యి
-
1
tsp ఆవాలు
-
3
చల్ల మిరపకాయలు
-
2
రెబ్బలు కరివేపాకు
-
1
tbsp పచ్చి సెనగపప్పు
-
1
tbsp మినపప్పు
-
1
tsp జీలకర్ర