Close Window
Print
Recipe Picture
శ్రీఖండ్ రెసిపి | గుజరాత్ స్పెషల్ శ్రీఖండ్ | బెస్ట్ శ్రీఖండ్ రెసిపి
Desserts & Drinks | vegetarian
Prep Time
10 Mins
Resting Time
18 Mins
Servings
4
1x
2x
3x
కావాల్సిన పదార్ధాలు
1 litre
Thick Strained Curd (Yogurt)
¼ cup
Powdered Sugar
1 tsp
Vanilla Essence
2 tsp
Cashew Nuts (chopped)
2 tsp
Raisins (soaked for 1 hour)
విధానం
Hide Pictures
చిక్కని కమ్మని పెరుగులోంచి మీగడ తీసేయండి. మిగిలిన పెరుగుని ఒక బట్టలో వేసి గట్టిగ మూటకట్టి పైన బరువు పెట్టి రాత్రంతా ఫ్రిజ్లో ఉంచేయండి.
మరుసటి రోజు పెరుగు మూటని తీసి గట్టిగ పిండి బరువు పెట్టి ఫ్రిజ్లో ఉంకో మూడు నాలుగు గంటలు ఉంచాలి. అప్పుడు తొంబై శాతం నీరు దిగుతుంది పెరుగులోంచి.
మిక్సీలో పంచదార వేసి మెత్తని పొడి చేసుకోండి. అలాగే ఎండు ద్రాక్షని నీరు పోసి ఒక గంట నానబెట్టుకోవాలి.
చిక్కని గడ్డకట్టిన పెరుగుని బాగా బీట్ చేసుకోండి. అందులో పంచదార పొడి కొద్దిగా కొద్దిగా జల్లించి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి.
పంచదార పొడి బాగా కలిసిపోయాక తాజా క్రీమ్ నానబెట్టుటకున్న ద్రాక్ష పచ్చి జీడీపప్పు వేసి మరోసారి కలుపుకుని ఫ్రిజ్లో ఒక గంట ఉంచి ఆశ్వాదించండి!!!