చల్ల మిరపకాయల కారం పొడి | సింపుల్ కారం పొడి రెసిపీ

Breakfast Recipes | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 10 Mins
  • Servings 35

కావాల్సిన పదార్ధాలు

  • 250 gm వేపిన శెనగపప్పు
  • 125 gm ఎండు కొబ్బరి
  • 75 gm చల్ల మిరపకాయలు
  • 35 gm వెల్లులి
  • 35 gm జీలకర్ర
  • ఉప్పు – కొద్దిగా
  • నూనె- మిరపకాయలని వేపుకోడానికి

విధానం

  1. నూనె లో చల్ల మీరపకాయలని ఎర్రగా వేపి తీసి పక్కనుంచుకోండి.
  2. మిగిలిన పదార్ధాలన్నింటిని ఒక్కోటిగా వేపుకుని తీసుకోండి.
  3. వేపుకున్న మిరపకాయల తొడిమలు తీసేసి కొద్దిగా ఉప్పు వేసి అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  4. గ్రైండ్ చేసుకున్న పొడి గాలి చొరని డబ్బాలో ఉంచితే కనీసం రెండు నెలలు నిలవ ఉంటుంది.