చికెన్ ముక్కల్లో మిగిలిన సామానంతా వేసి చికెన్కి మసాలాలు రుద్ది రుద్ది పట్టించి కనీసం గంట లేదా రాత్రంతా ఫ్రిజ్లో ఉంచండి (ఒక్క సారి చికెన్ గురుంచి వివరాల కిశోరం టిప్స్ చూడండి)
మరిగే వేడి నూనెలో మూకుడుకి సరిపోను చికెన్ వేసి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ రంగు మారే దాకా వేపి తరువాత హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకోండి. (చికెన్ వేపే తీరు కోసం టిప్స్ చుడండి)