Close Window
Print
Recipe Picture
తిరుమల తిరుపతి అన్నప్రసాద ఆలయం స్పెషల్ కొబ్బరి పచ్చడి
Prasadam | vegetarian
Prep Time
5 Mins
Cook Time
20 Mins
Servings
6
1x
2x
3x
కావాల్సిన పదార్ధాలు
కావలసినవి:
200 grams
పచ్చి కొబ్బరి ముక్కలు
18-20
ఎండు మిర్చి
2 tbsp
పచ్చిశెనగపప్పు
చింతపండు - నిమ్మపండంత
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం:
2 tsp
నూనె
1 tsp
ఆవాలు
½ tsp
జీలకర్ర
2 pinches
ఇంగువ
కరివేపాకు - కొద్దిగా
¼ tsp
పసుపు
విధానం
Hide Pictures
పచ్చి కొబ్బరి ముక్కలని నూనె లో వేసి ఎర్రగా వేపి తీసి జల్లెడలో వేస్తే నూనె అంతా దిగిపోతుంది జల్లెడలోంచి.
అదే నూనెలో పచ్చి సెనగపప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోండి. ఆ తరువాత ఎండుమిర్చి వేసి పొంగించి తీసుకోండి.
వేపుకున్న పదార్ధాలు నానబెట్టుకున్న చింతపండు ఉప్పు వేసి అవసరం మేరకు నీరు వేసుకుని కొంచెం బరకగా చిక్కగా రుబ్బుకోండి.
తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వండి, ఆ తరువాత కరివేపాకు, ఇంగువ, పసుపు వేయండి.
ఈ తాలింపులో కొబ్బరి చట్నీ వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోండి.