కావాల్సిన పదార్ధాలు
-
1
cup బాస్మతి రైస్ - పొడి పొడిగా వండుకున్నది
(150 gms)
-
1/2
cup సన్నని కేరట్ తరుగు
-
1/3
cup సన్నని ఫ్రెంచ్ బీన్స్ తరుగు
-
1/2
tsp లైట్ సోయా సాస్
-
1
tsp వెనిగర్
-
సాల్ట్
-
1/2
tsp ఆరోమెటిక్ పౌడర్
-
1/2
tsp వైట్ పెప్పర్
-
1/2
tsp మిరియాల పొడి
-
1/2
tsp పంచదార
-
1/4
cup స్ప్రింగ్ ఆనీయన్
-
3
tbsp నూనె