హైదరాబాది చికెన్ ధం బిర్యానీ

ప్రపంచంలో బిర్యానీలు చాలా రకాలు ఉన్నాయ్, వేటికవే ప్రేత్యేకం. అలాగే ప్రాంతాన్ని బట్టి రుచి రూపం అన్నీ మారిపోతుంటాయి. ఎన్ని బిర్యానీలు వచ్చినా “హైదరాబాదీ ధం బిర్యానీ” రుచే వేరు. దీనిలోని పులుపు ఘాటు కారం అన్నీ ఎంతో గొప్పగా ఉంటాయి. అసలు హైదరాబాదీ ధం బిర్యానీ అంటే మటన్ ధం బిర్యానీనే తరువాత తరువాత చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీలు ప్రాచుర్యం పొందాయి.

అసలు హైదరాబాదీ బిర్యానీని నిజామ్లు పరచయం చేసినా, తెలుగు దేశానికి కొచ్చాక ఆంధ్రుల కారాలు మసాలాలతో మరింత రుచిగా తయారయ్యింది. బిర్యానీ అంటే కట్టెల పొయ్యి మీదే చేయాలి అప్పుడే అసలైన రూచి అంటారు బిర్యానీ మాస్టార్లు. కానీ కట్టెల పొయ్యి వాడకం బాగా తగ్గింది. గాస్ మీద చేసిన దాదాపుగా ఆ రుచి తీసుకురావొచ్చు.

నేను బిర్యానీ నేర్చుకున్నప్పుడు తక్కువ కొలతలకి అంటే 4 -5 మందికి సరిపోయే బిర్యానీ చేయడం పెద్ద సవాలుగా మారింది. ఎన్నో సార్లు ప్రయత్నం చేసి మసాలా దినుసులు తగ్గించి చేశా. ఇంత చేసిన ధం చేయడంలో పోరాటు జరిగేది అయితే బిరుసుగా ఉండేది లేదా అడుగు మాడేది, చేసినా ప్రతీ సారి కొత్త విషయం నేర్చుకున్నా అనే సంతృప్తి మాత్రం ఉండేది. అలా ఎంతో అనుభవంతో చెప్తున్న రెసిపి. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేస్తే ఏమవుతుంది ? ఇలా అన్నీ చాలా వివరంగా రెసిపి లో ఉంచాను .

Hyderabadi Chicken Dum Biryani | How to make Hyderabadi Chicken Dum Biryani

టిప్స్

ఎలాంటి బియ్యం వాడాలి :

  • నేను ఈ రెసిపి కి బాస్మతి బియ్యం గంట సేపు కడిగి నానబెట్టినది వాడాను, బియ్యం ఎప్పుడు సంవత్సరం కంటే పాత బియ్యం వాడాలి అప్పుడు మెతుకు చిదురవ్వదు.

సోనా మసూరి వాడుకోవచ్చా :

  • సోనా మసూరి కూడా కడిగి గంట నానబెట్టి వాడుకోవచ్చు. కానీ, ధం ఎక్కువ సేపు చేసుకోవాలి , ఇంకా నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి ధం చేసేపుడు.

కొలత పెంచుకుంటే తగినట్లుగా డబుల్ చేసుకోవచ్చా?

  • దాదాపుగా అలాగే వేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు డుబుల్ చేసినప్పుడు 1 3/4 మాత్రమే వేస్తాను. అంటే కప్ బియ్యనికి సరిపడిన ఉప్పు కారం రెండు కప్పులకి వేయాల్సి వస్తే 1.3/4 చెమ్చాలు లేదా కప్పులు వాడతాను. టెక్నికల్ గా ఎంత సాఫ్ట్వేర్ రూపొందించినా మనిషి మనిషికి మారే రుచిని సరిగా చెప్పలేదనే నేను అంటాను. నేను ఎప్పుడూ చేసే కొలత చెప్పాను, ఎపుడైనా రుచి చూసి తగినట్లుగా వేసుకోవడం మేలు !

బిర్యానీ డబుల్ చేసినప్పుడు ధం కూడా ఎక్కువ సేపు చేసుకోవాలా ?

  • డబుల్ చేసే సమయం లో సగం సరిపోతుంది. అంటే నేను ఈ రెసిపి కి 1.1/2 కప్స్ బియ్యం వాడను, దానికి 15 నిమిషాలు చాలు. మీరు ఇదే 3 కప్స్ బియ్యం తో చేస్తే 25 నిమిషాలు సరిపోతుంది .

  • ఇంకా బిర్యానీని వేడి మీద అస్సలు కలపకూడదు, స్టవ్ ఆపేసి ధం కోసం 20 నిమిషాలు వదిలేయాలి . గిన్నె కూడా నెల మీద పెట్టకూడదు. అలా పెడితే గిన్నె వేడి భూమి లోకి దిగి బిర్యానీ ధం మీద ఉడకాలసింది ఉడకదు. అందుకే పొయ్యి మీదే వదిలేయాలి.

చికెన్ మసాలాలు పట్టకుండా రబ్బర్లా ఎందుకుంటుంది?

  • చికెన్ ఎప్పుడూ కేజి లోపు ఉండేదే వాడాలి. ముదురు కోడి సరిగా ఉడకదు

  • చికెన్ లోపలికి ఫ్లేవర్స్ ఇంకాలంటే కచ్చితంగా మసాలాలు బాగా పట్టించి ఫ్రిజ్ లో రాత్రంతా ఉంచితే చికెన్ ధం అయ్యాక చాలా మృదువుగా ఉంటుంది.

*నేను ఈ బిర్యానీ ధం చేయడానికి tissue napkins వాడను మీరు కావాలంటే అరిటాకు, విస్టరాకు ఏదైనా వాడుకోవచ్చు.

  • చికెన్ బిర్యానీకి ఎప్పుడూ బియ్యం చికెన్ సమానంగా ఉండాలి ఏ కొలతకి చేసినా. నేను చికెన్ డబుల్ వాడను ఈ రెసిపికి.

బిర్యానీకి 70 % ఉడికిన బియ్యంతో చేయాలి అంటే ఎలా తెలుస్తుంది?

  • మెతుకు పట్టుకు నలిపితే సగం పైన ఉడికి ఇంకా కాస్త పలుకుండాలి అది 70% కుక్ అవ్వడం అంటే.

  • గంట నానిన బియ్యం అయితే 1.1/2 కప్స్ బియ్యనికి ప్రతీ 3-4 నిమిషాలకి 10 -10 % ఉడికిపోతుంది.

బిర్యానీ అడుగు మాడకుండా ఉండాలంటే ఏమి చేయాలి :

  • కచ్చితంగా అడుగు మందంగా ఉండే వాడాలి. ఒక వేళ అలాంటి పాత్రలు లేవంటే కుక్కర్ గిన్నె వాడుకోవచ్చు.

15 నిమిషాల్లో చికెన్ ఉడికిపోతుందా?

  • మసాలాలు పట్టించి రాత్రంతా లేదా కనీసం 2 గంటలు నానిన లేత చికెన్ కచ్చితంగా ఉడికిపోతుంది. స్టవ్ ఆపేశాక కూడా ధం మీద పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది.

ఆఖరుగా బిర్యానీ రుచి పెంచే కొన్ని టిప్స్ :

  1. నా దగ్గర వేపిన ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి వాడను. మీరు ఉల్లిపాయలు ఎర్రగా వేపి ఆ మిగిలిన నూనె బిర్యానీలో వాడితే బిర్యానీ రుచి ఇంకా బాగుంటుంది.

  2. చికెన్ బిర్యానీకి నెయ్యి కాస్త ఎక్కువగా ఉంటేనే రుచి.

  3. బియ్యం ఎసరులో మరుగుతున్నప్పుడు నిమ్మరసం పిండితే బియ్యం తెల్లగా ఉంటుంది.

  4. ఎసరు మరుగుతున్నప్పుడు మాత్రమే బియ్యం వేయాలి, లేదంటే బియ్యం మెత్తబడి పొడి పొడిగా రాదు.

  5. ఎసరులో వేసే ఉప్పు ఎక్కువగా ఉండాలి. నోట్లో పోసుకుంటే సముద్రపు నీళ్లంత ఉప్పగా ఉండాలి. ఎసరులో వేసే ఉప్పె బియ్యనికి పడుతుంది. ఎసరులో ఉప్పు తక్కువగా వేస్తే బియ్యనికి తరువాత ఉప్పు వేసినా పట్టదు. అందుకే ఎసరు నీరు రుచి చూసి వేసుకోవాలి ఉప్పు.

హైదరాబాది చికెన్ ధం బిర్యానీ - రెసిపీ వీడియో

Hyderabadi Chicken Dum Biryani | How to make Hyderabadi Chicken Dum Biryani

Non Veg Biryanis | nonvegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 40 mins
  • Resting Time 20 mins
  • Total Time 1 hr 10 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ మాసాలాల కోసం
  • 1/2 Kg చికెన్
  • 1 tsp షాహీ జీరా
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 1/3 cup వేయించిన ఉల్లి తరుగు
  • చిన్న కట్ట పుదినా
  • 2 spoons కొత్తిమీర
  • 2 spoons నెయ్యి
  • ఓ నిమ్మకాయ రసం
  • 1 tbsp కారం
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 1/4 tsp పసుపు
  • రుచికి సరిపడా ఉప్పు
  • 250 ml పెరుగు
  • 1 బిరియాని ఆకు
  • 2 యాలకలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • బిర్యానీ కోసం
  • 2 liters నీళ్ళు
  • 5 యాలకలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 6 లవంగాలు
  • 1 tsp షాహీజీరా
  • 1 బిరియాని ఆకు
  • 1 పెద్ద చెంచా అల్లం వెల్లులి ముద్దా
  • 2 tbsps ఉప్పు
  • 1.5 cups బాస్మతి బియ్యం (225 gms)
  • బిర్యానీ ధం కోసం
  • 2 tsp కొత్తిమీర తరుగు
  • 1/4 cup నెయ్యి
  • 1/4 cup వేయించిన ఉల్లిపాయలు
  • చిటికెడు కుంకుమ పువ్వు (1 పెద్ద చెంచా వేడి నీటిలో నానబెట్టిన)

విధానం

  1. ½ కిలో లేత చికెన్లో చికెన్ మసాలా కోసం సిద్ధంగా ఉంచుకున్న పదార్ధాలన్నీ వేసి ముక్కలని రుద్దుతూ బాగా పట్టించండి.
  2. ఇది సుమారు 2 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచండి. రాత్రంతా ఉంచితే ముక్క బాగా జూసీగా చాల బావుంటుంది. ఫ్రిజ్ అందుబాటులో లేని వారు బయటే రెండు గంటల పాటు ఉంచండి.
  3. రెండు లీటర్ల నీళ్ళని మరిగించి అందులో బిరియాని సామానంత వేసుకోండి. నీళ్ళు బాగా మరిగాక అప్పుడు గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యని వేసి కేవలం పెద్ద మంట మీదే 70% కుక్ చేసుకోండి. బియ్యం సగం పైన ఉడికితే అది 70% అని గుర్తు (ఇంకా కాస్త పల్కుంటుంది అని గుర్తుంచుకోండి)
  4. అడుగు మందంగా ఉన్న గిన్నెలో నానబెట్టిన చికెన్ ఆ పైన సగం పైన ఉడికిన బాస్మతి బియ్యాన్ని మాసాలాలతో పాటు పూర్తిగా వడకట్టి చికెన్ పైన వేసుకోండి.
  5. ఇప్పుడు అన్నం పైన కొత్తిమీర, గరం మసాలా, నెయ్యి, కుంకుమ పువ్వు నీళ్ళు వేసి టిష్యూ పేపర్స్ తో లేదా అరిటాకుతో కవర్ చేసి ఆవిరి బయటకి పోకుండా గట్టి మూత పెట్టెయ్యండి.
  6. ఇప్పుడు 8 నిమిషాలు మీడియం ఫ్లేం మీద, 7 నిమిషాలు సన్నని మంట మీద ధం చేసుకోండి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు కదపకండి.
  7. ఆ తరువాత అట్లకాడ తో అడుగు నుండి కదపండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

62 comments

  • S
    Sanvi
    Actually, chicken ni fridge lo 1 hour marinate chymannaru, 1 hour ki chala cold ga untundhi kadha bytiki teesaka... Apudu dhani medha rice vesi stove meedha pettala? Ala chesthe udukutundha?
    • S
      Sagar
      Overnight marinate cheste chala better. Oka 2-3 hours munde chicken bayata petukondi. Cold ga vuna kuda cook avutundi. But, munde bayata petukondi.
  • V
    vani
    Recipe Rating:
    Hi Teja garu ,In the market we are getting too many variety of Basmati rice brands . which one to choose is a question . some times because of rice Biryani not getting tasty . can you please suggest any one which will come always the best.
    • S
      Sagar
      India Gate company Unity ane brand name tho basmathi rice dorukutundi. Super ga vuntundi, try cheyandi. Chinna towns lo dorukutundo ledo teleedu. Guntur, Vijayawada lanti places lo pakka ga dorukutundi. If not, you have dubar and super. Unbranded rice kuda okay, if you know how to cook.
  • G
    GRK
    Recipe Rating:
    I tried many times. Excellent recipe.
  • T
    Tarun
    Recipe Rating:
    ఇప్పటికి ఓ ౩ సార్లైనా try చేశా. చేసిన ప్రతిసారి చాల అద్భుతంగా వచ్చింది. ధన్యవాదాలు తేజ గారు.
  • D
    dknaren
    It's not works for restaurants
  • D
    dknare
    Wrost recipe
  • K
    K SREENIVAS
    Recipe Rating:
    lovely and super recipies
  • D
    Durgaprsad
    Recipe Rating:
    Super very tasty
  • A
    Amrutha
    Recipe Rating:
    Superb recipe
  • H
    hyderabadi dum biryani
    This post is extremely radiant. I really like this post. It is outstanding amongst other posts that I’ve read in quite a while. Much obliged for this better-than-average post. I truly value it! hyderabadi dum biryani
  • P
    Pranavi
    Recipe Rating:
    Thank you so much for the recipe. It turned out really well.we enjoyed it's like restaurant biryani
  • D
    dum biryanis
    This post is extremely radiant. I really like this post. It is outstanding amongst other posts that I’ve read in quite a while. Much obliged for this better-than-average post. I truly value it! dum biryanis
  • H
    Hima
    Recipe Rating:
    Thank you so much for the recipe. It turned out really well. Everyone in my family loved it. Keep posting more recipes.
  • M
    Madhu Bandaru
    Recipe Rating:
    Rice double chesthe asarakj water 2 ltr .saripothaya double cheyala
  • V
    V Radhika
    Recipe Rating:
    5 stars
  • S
    Suresh Goud S
    Recipe Rating:
    I Love vismai food recipes
  • C
    chicken dum biryani
    This post is extremely radiant. I extremely like this post. It is outstanding amongst other posts that I’ve read in quite a while. Much obliged for this better than average post. I truly value it! chicken dum biryani
  • N
    Name
    Its so surprising that you didn't mention the most important ingredient OIL for margination or even for the rest of the process
  • D
    dum biryani
    This post is extremely radiant. I extremely like this post. It is outstanding amongst other posts that I’ve read in quite a while. Much obliged for this better than average post. I truly value it! dum biryani
  • S
    Sudharani
    Recipe Rating:
    Super asalu mi cooking antey naku chala istam andi aney recip super
  • P
    Prasanna
    Recipe Rating:
    Nice recipes thnq so much
  • K
    Koteswararao
    Teja garu, Hyderabad muslim hotels lo vunde biryani rice flavour (like Shah Ghouse, Cafe Bahar and Mehfil) and taste ela vasthundo koncham explain cheyandi next biryani video lo. Aa secret inthavaraku e Youtube chef kuda reveal cheyaledhu. Please do.
  • H
    hyderabadi biryanis
    This post is extremely radiant. I extremely like this post. It is outstanding amongst other posts that I’ve read in quite a while. Much obliged for this better than average post. I truly value it! hyderabadi biryanis
  • W
    Wow Biryani
    Thank you for sharing your amazing recipe. if you want to learn more about biryani then click here Biryani Restaurant near me.
  • W
    walimakidawat
    Walima Ki Dawat is basically a cloud kitchen which offers Catering Service for all occasions that offers delicious Hyderabadi wedding food and excellent customer service. Our menu is full of flavorful and authentic dishes that are sure to please any palate. Order from Swiggy and Zomato or Call: 9059921930
  • A
    Anithakumar
    I love your voice and recipes
  • S
    shasirekkha
    Does black cumin mean shahi jeera
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Rice is so salty. Rest every thing is perfect
  • A
    Amulya
    Recipe Rating:
    Hello Sir..Can you please let us know this recipe without curd? as curd with non veg is termed as unhealthy.
    • S
      sudha
      Recipe Rating:
      Tried this with khuskhus and cashew paste instead of Curd. didnt use this paste while marinating. added before dum and it also tasted good.
  • L
    Lakshmi narayana
    Recipe Rating:
    very tasty and yummy sir me recipes ani chala baguntai
  • Y
    Yallamandarao
    Iroju try chesanu vismai gaaru super ga vachindhi🔥🔥🔥intlo andharu baaga enjoy chesaru
  • S
    Suri babu
    Recipe Rating:
    Thanks for suggestions
  • P
    Pushpalatha
    Recipe Rating:
    Thank you so much for detail explanation🤝 it comes out very tasty
  • B
    Bhaskar
    Recipe Rating:
    As i tried this for the first with all your tips i made this well the aroma and the taste is also good
  • V
    Veg hyderabadi biryani
    Recipe Rating:
    Thanks for your post. really this is a great post for biryani love's. I always order from https://www.hungryhouse.in/
  • R
    Rakib
    Recipe Rating:
    Made this today, came out perfect. Easy recipe to follow, I also followed your basic tomato sauce recipe for my spinach ricotta lasagna. It came out just as good, who knew adding a little bit of sugar to the tomato sauce gives an extra added umph to the flavor! Thank you for sharing! Really enjoyed cooking using your recipes! Can’t wait to try out the other recipes! Or you can order online. Hyderabadi Chicken Dum Biryani .
  • A
    Ambika gajula
    Recipe Rating:
    Hi Teja gaaru.... I'm a vegetarian but my fiance is pure non veg lover especially biryani.... I have learnt all recipes through your channel and cooked for him... He just loved them... Veg n sweet recipes kuda chala chesanu n meku insta lo kuda share chesanu.. ma intlo a new recipe or thelisina recipe a perfect ga cheyali ana kuda vismai food open cheyalsinde.... Thanks for the amazing recipes
  • A
    Anitha
    Recipe Rating:
    Super recipe Biryani perfect ga ela cheyalo me videos chusake telusukunnanu
  • V
    Vijaya
    I have learnt dum biryani from your channel. Thanks. Before that my biryani was always a disaster.
  • D
    Dharani
    Recipe Rating:
    Im the beginner for this recipe .... I made it perfectly with 😋 yummy taste 😍😍 tq for ur recipes sir
  • M
    Mounika
    Super bro
  • S
    shikha
    We are grateful you discussed everything about The Biryani Life in your blog. The blog shall assist many food lovers get their favourite biryani in Hyderabad without much struggle. Visit: https://www.eatsure.com/the-biryani-life
  • U
    Umamaheshwari
    Recipe Rating:
    Wherever tried this recipe it comes out as beautiful delicious biryani. Thank you so much for the recipe
  • P
    Pradeep
    Recipe Rating:
    Seems to be very good method
  • P
    Pradeep
    Recipe Rating:
    It seems to be very easy method
  • P
    Pradeep karagani
    Thank you sir..... 1.Good tips 2. Very nice cooking ......... ♡
  • R
    Rani
    Recipe Rating:
    Thank you sr
    • E
      escort at guwahati
      call girl guwahati | escort service in guwahati | call girl guwahati | escort service in guwahati | call girl guwahati
  • V
    Vijaya lakshmi
    Recipe Rating:
    I am your follower..sir...Don't we need to add oil for Hyd dum Biriyani sir..
  • M
    Madhu
    Recipe Rating:
    I love this biryani 😋
    • C
      call girl guwahati
      Recipe Rating:
      | call girl service in guwahati | call girls service guwahati | call girl at guwahati | call girls guwahati | guwahati call girls
  • M
    Manasa
    Recipe Rating:
    Super sir I tried 100 members in my church Christmas program same Process... excellent taste... very tasty sir... thank you so much for your valuable tips🙏
  • A
    Adapa Ravi srinivaas
    Recipe Rating:
    Super
  • B
    Blogger
    Hi, I read your post . You give very useful information to us. I am also a blogger. Your all post have very good content. Keep writing useful article for us. Visit: chicken dum biryani
    • C
      CALL AT GUWAHATI
      | call girl service in guwahati | call girls service in guwahati | call girl service guwahati | call girl service in guwahati | escort service guwahati | escort at guwahati
  • S
    Sai prasanth
    Will the masala quantity in Biryani ( after cooking) depends on fried onions or curd ?
  • S
    Siddiqa
    Recipe Rating:
    Superb
    • E
      escort service guwahati
      Recipe Rating:
      | call girl service in guwahati
Hyderabadi Chicken Dum Biryani Recipe