కాజు మఖాన కర్రీ

వేపిన జీడిపప్పు పూల్ మఖానా వేసి చిక్కని ఘాటైన గ్రేవీతో ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే ఆంధ్రా పెళ్లిళ్ల స్పెషల్ కర్రీ చపాతీ పూరీలతో ఒక అద్భుతం!!!

ఈ మధ్య ఆంధ్రా పెళ్లిళ్లకి కేటరర్స్ పూల్ మఖానా కలిపి ఏదో ఒక కాంబినేషన్లో ఒక కూర తప్పక చేస్తున్నారు. భోజనాల్లో స్వీట్ పెట్టిన తరువాత రోటీతో పాటు ఒక మఖానా కర్రీ తప్పనిసరైపోయింది.

ఆంధ్రా కేటరర్స్ మఖానా కర్రీ చాలా తీరుల్లో చేస్తారు. కొన్ని సార్లు కూరగాయలు ఇంకో సారి గ్రేవీలో చిన్న చిన్న మార్పులతో దాదాపుగా ఒకే తీరులో చేస్తుంటారు. నేను అందులోంచి ఈ కాజు మఖనా కర్రీ రెసిపీ చేస్తున్నాను అది కూడా నా తీరులో చేస్తున్నా!!!

ఆంధ్రా తీరు అంటే కొంచెం కారం మసాలా పాళ్ళు ఎక్కువగా వేసి చేస్తారు. ఈ కూర భోజనాల్లో రోటీ తరువాత పెట్టె పులావుల్లోకి కూడా సరిపోయేలా ఉండాలనే తీరులో చేస్తారు.

నేను పెళ్లిళ్ల కేటరర్స్ తీరులో కారంగా ఘాటుగా కాకుండా, ఉప్పు కారాల ఘాటు తక్కువగా ఉండేలా చేస్తున్నాను. కాబట్టి ఈ కూర పూరీ చపాతీ రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది, ఇంకా పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది.

Kaju Makhana curry |  Phool Makhana Gravy Curry

టిప్స్

జీడిపప్పు:

వేపిన జీడిపప్పు బద్దల కంటే గుండ్లు చాలా రుచిగా ఉంటాయి కూరలో. నచ్చితే మీరు బద్దలైన వాడుకోండి

ముఖానా:

మఖానా సన్నని సెగ మీద కరకరలాడేట్టు నిదానంగా రంగు మారకుండా కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి. మఖానా కరకరలాడేట్టు వేగకపోతే కూరలో వేసిన తరువాత మఖానా లోపల పచ్చిగా ఉంటుంది, మసాలా పీల్చుకోదు.

గసగసాలు:

దక్షిణాది వారి కూరల్లో గసగసాలు చాలా ఎక్కువగా వాడతారు. నిజానికి గసగసాల రుచి చాలా బాగుంటుంది గ్రేవీలో. లేని వారు దొరకని వారు జీడిపప్పు వాడుకోండి. కానీ గసాలు ఉండాలి, ఉంటె ఆ రుచి ప్రేత్యేకం అని అర్ధం చేసుకోండి.

గ్రేవీ రుచి కోసం:

గ్రేవీని సన్నని సెగ మీద ఎక్కువసేపు మరగాలి. అప్పుడే మసాలాల్లోని సారం అంతా గ్రేవీలోకి దిగుతుంది. ఇంకా చిక్కబడుతున్న గ్రేవీని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగుపెట్టేస్తుంది.

ఆఖరుగా:

మఖానా గ్రేవీలో వేసాక 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. అంత కంటే ఎక్కువగా మరిగితే మఖానా గుజ్జుగా అయిపోతుంది.

కాజు మఖాన కర్రీ - రెసిపీ వీడియో

Kaju Makhana curry | Phool Makhana Gravy Curry

Veg Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 75 gms జీడిపప్పు గుండ్లు
  • 1 cup పూల్ మఖానా (పెద్ద కప్పు)
  • గ్రేవీ కోసం:
  • 4 tbsp నూనె
  • 1 inch అల్లం
  • 7 - 8 వెల్లులి
  • 1 cup ఉల్లిపాయ
  • 1/4 cup ఎండుకొబ్బరి
  • 4 - 5 పచ్చిమిర్చి
  • 1/4 cup మిరియాలు
  • 1 tbsp గసగసాలు
  • 2 టమాటో
  • 1/2 cup పెరుగు
  • కర్రీ కోసం
  • 2 tbsp నూనె
  • 1/4 tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • 1/4 tsp జీలకర్ర పొడి
  • మసాలా గ్రేవీ
  • 1.5 cup నీళ్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1 tsp నెయ్యి
  • కొత్తిమీర - కొద్దిగా

విధానం

  1. 2 tbsp నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోండి. మిగిలిన నూనెలో మఖనా వేసి సన్నని సెగ మీద కరకరలాడేట్టు వేపి తీసుకోవాలి.
  2. గ్రేవీ కోసం ఇంకో 2 tbsp నూనె వేసి అందులో మసాలా దినుసులు, ఉల్లి పచ్చిమిర్చి కొబ్బరి వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  3. వేగిన ఉల్లిపాయలో గసాలు వేసి చిట్లనివ్వాలి. చిట్లిన గసాల్లో టమాటో ముక్కలు వేసి మెత్తబడేదాకా వేపుకోవాలి.
  4. వేగిన ఉల్లి టమాటో మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోండి ఇంకా ఇందులో పెరుగు వేసి నీళ్లలో క్రీమ్ మాదిరి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  5. కర్రీ కోసం ఉంచిన నూనె వేడి చేసి అందులో పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా నీళ్ళూ వేసి మసాలాలు మాడకుండా వేపుకోవాలి.
  6. వేగిన మసాలాల్లో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, నీళ్లు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేదాక మధ్య మధ్యన కలుపుతూ గ్రేవీ చిక్కబరచాలి (మరీ చిక్కబడితే కొద్దిగా నీళ్లు పోసి పలుచన చేసుకోండి).
  7. చిక్కబడి నూనె పైకి తేలుతుంది 12-15 నిమిషాలకి అప్పుడు వేపుకున్న జీడీపప్పు మఖానా కొత్తిమీర తరుగు నెయ్యి వేసి కలిపి 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.
  8. ఈ కర్రీ స్పైస్ రోటీలు చపాతీతో పర్ఫెక్టుగా ఉంటుంది, ఇంకా స్పైసీ పులావుతో కూడా సరిపోయేలా ఉంటుంది. అదే వైట్ రైస్లోకి అయితే మసాలాల మోతాదు కొంచెం పెంచుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

68 comments

  • J
    JASTI
    Recipe Rating:
    great and gtreatest.
  • S
    Suprajaraj
    Recipe Rating:
    Superb bro chustunte tappakunte try cheyalanipistundi Thanks for the detailed receipe brother
  • H
    Hymavathi Chaganti
    Recipe Rating:
    do more recipes like that pavulu we want
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Super taste. Really it’s A WONDER DISH AS YOU DESCRIBED IN NARRATION. THIS THIRD TIME IN THIS MONTH I MADE THIS DISH. AND MY WHOLE FAMILY ENJOYED IT. THANKS
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    It’s just melt in mouth, amazing !
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Yummy. In Telugu recipe you mentioned 1/4 cup of black peppers and where as in your videos you said half teaspoon black peppers. Difficult to viewers who don’t follow very careful. Thank you
  • R
    Rajeev
    Delicious
  • S
    Satya
    Recipe Rating:
    Super
  • H
    Harsha vamsi
    Recipe Rating:
    Really a good recipe 😋
  • S
    Sowmya Nomula
    Super
  • N
    NARASIMHA
    Gng to try it
  • K
    Killa NarayanaMurthy
    Recipe Rating:
    Nice tasty repie
  • S
    Sreelatha
    Recipe Rating:
    Nice recipe
  • J
    Jyothirmayi Kulapaka
    Recipe Rating:
    Super recipe
  • V
    Vidya jyothi
    Yummy 😋
  • B
    Bhanu Prakash
    Liked the receipe☺, thanks
  • S
    Shashank Reddy Pendri
    Recipe Rating:
    Nice recipe. Waiting for this for long time
  • M
    Mohithsai
    Recipe Rating:
    Thanks for this amazing receipe
  • R
    RATNA KUMARI KOLAGOTLA
    Recipe Rating:
    SPLENDID....
  • R
    RATNA KUMARI KOLAGOTLA
    MOUTH WATERING..
  • S
    Sanepalli Jaswanth Reddy
    Superb recipe
  • G
    G j s s durga
    Recipe Rating:
    Sooooper bro
  • P
    Priyanka Ghughloth
    Recipe Rating:
    Exactly ga recipe kudirindi bro with your perfect tips thanq
  • S
    Sukanya
    Recipe Rating:
    Super recipe
  • T
    TSNagabhushanam
    Recipe Rating:
    Hello sir, Superb recipes memu regular ga me recipes follow avutuntam waiting for more vedios.
  • S
    Saivenkat
    Recipe Rating:
    Super chala baga cesaru
  • M
    Muniswar poluru
    Super Anna 💗 nice experiences
  • P
    Polakala Deepika Reddy
    Recipe Rating:
    Me recipes ani chala bauntai sweet and simple gaa
  • G
    Gnanaprakash
    Mee Recepies chala baguntayi sir..thank you
  • R
    Ramu Marisetti
    Recipe Rating:
    I have tried this . it is delicious with beautiful creamy texture and flavorful .absolutely loved it.
  • K
    Kurella bujji
    Super
  • H
    Harish reddy
    Chala bagudi super
  • H
    Hareesha
    Recipe Rating:
    Such a clear cut explanation,even bachelor's can cook by reading your explanation thank you vismai food
  • S
    Sreya
    Chala super ga vachindi sir ..
  • S
    Sreya
    Chala super ga vachindi sir ..
  • S
    Sreya
    Chala super ga vachindi sir ..
  • S
    Sreya
    Chala super ga vachindi sir ..
  • S
    Sreya
    Chala super ga vachindi sir ..
  • S
    Sreya
    Chala super ga vachindi sir
  • S
    Sreya
    Chala super ga vachindi sir
  • S
    Sreya
    Chala super ga vachindi sir
  • S
    Sreya
    Chala super ga vachindi sir
  • S
    Sreya
    Chala super ga vachindi sir
  • S
    Sreya
    Chala super ga vachindi sir
  • S
    Sreya
    Chala super ga vachindi sir
  • S
    Sreya
    Chala super ga vachindi sir
  • S
    Sreya
    Chala super ga vachindi sir
  • L
    Lavanya
    Hi sir. I am big fan of you and repices
  • K
    Kolli Parvathi
    Hi sir, I'm big fan of you. I love your recipes
  • V
    Vinod
    Recipe Rating:
    Great dishes only @VF
  • R
    RAMYA SRI PRAVEEN
    Recipe Rating:
    Nen try chesanu.. Super bro
  • S
    Sai Pavan
    Awesome recipe. Thanks for sharing it
  • S
    Siripuram akhil
    Nice and tasty
  • R
    Ramya
    Recipe Rating:
    I have been a silent follower of your channel...been following your recipes since my marriage and got very good appreciation from the in- laws ,I really have to say that , i have started to learn cooking by watching your videos...every now and then if i want to try something new i would check it from your channel right away and also I do have to admit..my dishes never went wrong after cooking..that's purely because of your perfection in every recipe you post..thanks for all the good work..
    • S
      Sushil Kumar Rachuri
      Recipe Rating:
      It’s true Mrs. Ramya. I crossed 65. I’m not satisfied the cooking done in my home. A few weeks ago I want to try good something for me. Fortunately I found VISMAI FOODS CHANNEL. NOW EVERY MEAL I’M PREPARING FOR MYSELF BY SEEING THIS CHANNEL DAILY. Prior to this I never spent time in kitchen except for tea or coffee. I’m fully satisfied now. Thanks to Almighty and I pray bless TEJA for peacefulness in his life
  • S
    Sanjay
    Recipe Rating:
    Super Anna with ur inspiration only I have joined in hotel management college
  • G
    Gopi Chand
    Recipe Rating:
    Recipe super sir
  • G
    gopi chand
    Recipe Rating:
    All recipe super sir
  • B
    Bhaskar
    Recipe Rating:
    Teja garu.. Kudos to you
  • I
    Indraneela
    I have tried this recipe. It is very delicious and it came out excellent taste. Nice recipe. Thanks a lot for sharing this recipe with us.
  • S
    Srinu
    Nenu try chess super vudi
  • R
    Rajesh
    Recipe Rating:
    Super guru garu
  • K
    Kona satyanaarayana
    This recipe was very nice i tried in home
  • S
    Swapna
    Recipe Rating:
    I have tried this recipe. It came delicious. Thanks for amazing clear explantation.
  • S
    Sathvika Devarakonda
    Recipe Rating:
    I really love ur recipes sir and a big fan of ur voice I got more interest in cooking one and only reason is u only sir the way u explained about a recipes is excellent I got many appreciation because of you sir...thq so much and keep going and all the best 👍
  • D
    Durga Bhavani
    Recipe Rating:
    I have tried this recipe it came out excellent super taste 😋 thanks for the recipe
  • M
    Madhu
    Recipe Rating:
    Thanx for the recipe one of my fav idi pakka ga idi try cheyali
  • G
    Ganapati B
    Recipe Rating:
    Nice recipe
Kaju Makhana curry |  Phool Makhana Gravy Curry