రోస్ షర్బత్ | సమ్మర్ లో చిటికెలో అయిపోయె ఈసీ రెసిపీ

సమ్మర్ లో చిటికెలో అయిపోయె ఈసీ రెసిపీ కోసం చూస్తున్నారా అయితే ఇది పర్ఫెక్ట్. ఈ సింపుల్ రోస్ షర్బత్ స్టెప్ బై ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి. వేసవిలో చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తుంది, అలాంటప్పుడు రోస్ షర్బత్ రుచి ఇంకా బాగుంటుంది.

ఈ రోస్ షర్బత్ నేను చల్లని నీళ్ళతో చేశాను, పార్టీ డ్రింక్ గా లేదా మరింత రిఫ్రెషింగ్ డ్రింక్ కావాలంటే సోడా పోసుకోండి.

Rose Sharbath | How to make Rose Sharbath | Sharbat Recipe | Summer Cool Drinks Recipes

టిప్స్

  1. ఏ కొలతకి చేసిన రోస్ సిరప్ తీస్కున్న మొత్తానికి సుమారుగా ¼ వంతు ఉండాలి. అంటే 100 ml డ్రింక్ అంటే 25 ml రోస్ సిరప్ ఉండాలి. ఈ కొలత కూడా ఒక్కో బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రుచి చూసుకుని తగినట్లు రోస్ సిరప్ పోసుకోండి.

  2. నిమ్మరసం తెలిసి తెలియనట్లు ఉండాలి అప్పుడు బాగుంటుంది.

Rose Sharbath | How to make Rose Sharbath | Sharbat Recipe | Summer Cool Drinks Recipes

రోస్ షర్బత్ | సమ్మర్ లో చిటికెలో అయిపోయె ఈసీ రెసిపీ - రెసిపీ వీడియో

Rose Sharbath | How to make Rose Sharbath | Sharbat Recipe | Summer Cool Drinks Recipes

Desserts & Drinks | vegetarian
  • Prep Time 10 mins
  • Total Time 10 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 100 ml రోస్ సిరప్
  • 2 tbsps సబ్జా
  • 1.25 tbsp నిమ్మరసం
  • 8 - 10 ఐసు ముక్కలు
  • 600 ml చల్లని నీళ్ళు

విధానం

  1. సబ్జా గింజలు నీళ్ళు పోసి ఉబ్బేదాకా నానబెట్టాలి
  2. మిగిలిన పదార్ధాలు రోస్ సిరప్, ఐస్, చల్లని నీళ్ళు సబ్జా నిమ్మరసం వేసి కలిపి సర్వ చేయండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Rose Sharbath | How to make Rose Sharbath | Sharbat Recipe | Summer Cool Drinks Recipes