కాలీఫ్లవర్ 65 | గోబీ 65

ఉడికించిన కాలీఫ్లవర్లోమైదా కార్న్ ఫ్లోర్ కోటింగ్ ఇచ్చి నూనెలో ఎర్రగా వేపిపెరుగులో కలిపిన మసాలాల్లో టాస్ చేసి ఇచ్చే కాలీఫ్లవర్ 65 అంటేఇష్టపడని వారెవరుంటారు?

దక్షిణాదిరెస్టారెంట్లలో పెళ్లిళ్లలో ఇంకా ఏ శుభకార్యమైనా స్టార్టర్గా తప్పా క గోబీ 65 లేదా ఆలూ 65 ఉంటుంది. నాకు ఆలూ 65 కంటేగోబీ 65 ఎక్కు వ ఇష్టం. నిజానికిఆలూ గోబీ పనీర్ లేదా మిక్స్ వెజ్ 65 ఏదిచేసినా ఒకేతీరు. కానీ ముఖ్యమైన పదార్ధాన్ని బట్టిరుచి మారుతుంటుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ఆలూ గోబీ పరోటా

సాధారణంగా గోబీ 65 ఉండేసమస్య వేపిన కాసేపటికేమెత్తబడిపోవడం. ఈ రెసిపీలో నేను చెప్పే టిప్స్తోచేస్తేరెస్టారెంట్ తీరు పర్ఫెక్ట్ కాలీఫ్లవర్ 65ని ఆస్వా దిస్తారు, అందుకేచేసేముందు కింద వివరంగా అన్ని సందేహాలు తీరుస్తూ ఉంచిన టిప్స్ చుడండి.

టిప్స్

కాలీఫ్లవర్:

  1. కాలీఫ్లవర్ మీడియం సైజు ముక్కలు కోసుకోండి. మరీచిన్నవి కొస్తేఫ్రైఅయ్యా క ఇంకా చిన్నవిగా అయిపోతాయి.

కాలీఫ్లవర్ ఉడికించి తీరు:

  1. మరిగేవేడినీటిలో వేసి70% మాతమ్ర ేఉడికించి తీసుకోవాలి. 70% ఉడికించడం అంటేసగం పైన ఉడికిఇంకా కాసేపు ఉడికితేపూర్తిగా ఉడికిపోయేస్టేజ్. ఇంత కంటేఎక్కు వగా ఉడికితేచల్లారాక మెత్తగా గుజ్జుగా యపోతుందికోటింగ్ చేసేప్పు డు, అందుకే70% ఉడికించుకుంటేమిగిలిన 30% నూనెలో వేగేప్పు డు మగ్గిపోతుంది.

కోటింగ్ ఇచ్చే తీరు:

  1. కచ్చి తంగా కాలీఫ్లవర్ పూర్తిగా చల్లారాలి, పూర్తిగా చల్లారిన తరువాత మాతమ్ర ేమైదా పిండి, కార్న్ ఫ్లోర్ కోటింగ్ ఇవ్వా లి, వేడిచల్లారకుండా కోటింగ్ ఇస్తేనీరు వదిలి ఎక్కు వ పిండిఅవసరమవుతుందిఅప్పు డు కాలీఫ్లవర్ ముక్క వేగాక పిండిఎక్కు వగా ఉండిరుచిగా ఉండదు.

వేపేతీరు:

  1. కోటింగ్ ఇచ్చి న ముక్కలని మరిగేవేడినూనెలో వేసిమీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపితేముక్కలు కరకరలాడుతూ ఉంటాయి.

ఇలా చేస్తేపర్ఫెక్టుగా మసాలాలు పట్టుకుంటాయి:

  1. పెరుగులో మసాలాలు వేసికలిపిమరిగించేప్పు డు కాస్తచిక్కబడాలి గ్రేవీ్రే మాదిరిఉండాలి. గ్రేవీ్రే మరీపలుచనైతె ఎర్రగా క్రిస్రి్ప్గా వేపుకున్న ముక్కలు మెత్తబడిపోతాయ్, గ్రేవీ్రే మరీచిక్కగా ఉంటెకోటింగ్ ముక్కకిపట్టదు.

  2. ఆఖరుగా మసాలాలో ముక్కలు టాసింగ్ హై-ఫ్లేమ్ మీదేచేయాలి అప్పు డేఫ్లేవర్ వస్తుంది65కి.

  3. నేను పుల్లని పెరుగు వాడాను. మీరు పుల్లని వాడనట్లైతేఆఖరున కొద్దిగా నిమ్మరసం పిండుకొండ.ి

కాలీఫ్లవర్ 65 | గోబీ 65 - రెసిపీ వీడియో

Gobi 65 | Cauliflower 65 | How to Make Gobi 65 With Tips

Starters | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Resting Time 15 mins
  • Total Time 45 mins
  • Serves 3

కావాల్సిన పదార్ధాలు

  • 3 tbsp నూనె
  • 2 tbsp వెల్లులి తరుగు
  • 3 tbsp ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చి మిర్చి చీలికలు
  • 2 Sprigs కరివేపాకు
  • 3 ఎండుమిర్చి
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. మరిగే వేడి నీటిలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి70% ఉడికించి పూర్తిగా చల్లార్చండి.
  2. పెరుగు మిశమ్ర ం కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసికలిపిపక్కనుంచండి
  3. చల్లారిన కాలీఫ్లవర్ ముక్కల్లో మైదా కార్న్ఫ్లో ర్ తగినన్ని నీళ్లు వేసిటాస్ చేసినెమ్మదిగా పట్టించండి
  4. మరిగేవేడినూనెలో సగం ముక్కలు వేసిమీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపితీసుకోండి.
  5. నూనె బాగా వేడిచేసిఎండుమిర్చి వెల్లులి వేసిహైఫ్లేమ్ మీద వేపుకోవాలి.
  6. తరువాత కరివేపాకు ఉల్లిపాయ తరుగు పచ్చి మిర్చి తరుగు వేసిహైఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి.
  7. తరువాత పెరుగు మిశమ్ర ం పోసి మీడియం బాగా కలుపుతూ చిక్కబడనివ్వా లి.
  8. చిక్కబడిన పెరుగు మిశమ్ర ంలో వేపుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసిహైఫ్లేమ్ మీద మిశమ్ర ం పీల్చు కునేదాకా టాస్ చేసి కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.